chandrababu-naidu News, chandrababu-naidu News in telugu, chandrababu-naidu న్యూస్ ఇన్ తెలుగు, chandrababu-naidu తెలుగు న్యూస్ – HT Telugu

Latest chandrababu naidu Photos

మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. నాపై ఎక్కుపెట్టిన బాణాలన్నీ సంక్షేమ పథకాలకు తగులుతాయన్నారు.

CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం, నాలుగేళ్లకొకసారి భార్యలను మారుస్తున్న పవన్-సీఎం జగన్ సెటైర్లు

Tuesday, April 16, 2024

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రజాగళం సభ నిర్వహించాయి. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొ్న్నారు.

Chandrababu Pawan Campaign : ప్రజాగళానికి వారాహి తోడైంది, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం- చంద్రబాబు

Wednesday, April 10, 2024

ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు

CBN Campaign: చెల్లెళ్లకు సమాధానం చెప్పి జగన్ జనంలోకి రావాలన్న చంద్రబాబు… మదనపల్లెలో ఎన్నికల ప్రచారం

Thursday, March 28, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాలోకేష్, బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు

Nara Devansh: తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు…అన్నదానంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు

Thursday, March 21, 2024

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభకు నిర్వహించింది. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు.

TDP JSP BJP Prajagalam : ప్రజాగళం వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్-ఏపీలో కూటమిదే విజయమని ధీమా!

Sunday, March 17, 2024

తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి జాబితాను ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం విడుదల చేశారు.

TDP Janasena First list : 118 మంది అభ్యర్థులతో టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా , మినిమం డిగ్రీ చదివిన వాళ్లే!

Saturday, February 24, 2024

గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తాజా భేటీలో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Chandrababu Pawan Meeting : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ- టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత!

Sunday, February 4, 2024

నారా భువనేశ్వరి, మనువడు దేవాన్షు, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, లోకేశ్వరి ఇతర కుటుంబసభ్యులు శుక్రవారమే నారావారిపల్లె గ్రామానికి చేరుకున్నారు.

CBN Family Sankranti Celebrations : సంక్రాంతి సందడి - నారావారిపల్లెలో చంద్రబాబు ఫ్యామిలీ

Monday, January 15, 2024

ఏపీలో సంక్రాంతి సంబరాలు

Sankranti 2024 : సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు-పందెం కోళ్లతో చంద్రబాబు, పవన్

Sunday, January 14, 2024

కోడి పుంజులతో పవన్, చంద్రబాబు

CBN - Pawan Kalyan : మా నినాదం 'జై అమరావతి, జై ఆంధ్రా' - భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

Sunday, January 14, 2024

సంక్రాంతి సందర్భంగా పవన్‌ను ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు ఆహ్వానించారు.

Chandrababu Pawan Meeting : చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్, సీట్ల సర్దుబాటుపై కీలక భేటీ!

Saturday, January 13, 2024

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు కేశినేని నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

Kesineni Nani : సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని, త్వరలో వైసీపీలోకి!

Wednesday, January 10, 2024

ఉండవల్లి నివాసంలో చంద్రబాబుకు దిష్టి తీస్తున్న సతీమణి భువనేశ్వరి

TDP Chandrababu: చెర వీడి ఇంటికి చేరిన చంద్రబాబు

Wednesday, November 1, 2023

నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.

Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

Tuesday, October 31, 2023

కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు. వైసీపీ సర్కార్ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని?, పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరారు.

CBN Challenge : మీరెన్ని పరిశ్రమలు తెచ్చారు? 'కియా' వద్ద సెల్ఫీతో YCPకి చంద్రబాబు ఛాలెంజ్

Thursday, August 3, 2023

చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

TDP Chandra Babu: సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Tuesday, August 1, 2023

సభా వేదికపై ఏర్పాటు చేసిన మూడు భారీ డిజిటల్‌ తెరలపై.. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితంపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన, ఆయన హావభావాలతో కూడిన హోర్డింగులు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

NTR Centenary Celebrations : ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి

Sunday, May 21, 2023

ఏలూరు జిల్లా ఉంగుటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రాష్ట్రంలోని రైతుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu On CM Jagan : రైతన్నలు ఇబ్బందుల్లో ఉంటే శంకుస్థాపనలా...?

Thursday, May 4, 2023

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ పతాకంగా, రాజకీయ చైతన్యానికి సంకేతంగా  టీడీపీ ఆవిర్భవించి 41 ఏళ్లు పూర్తయిందన్నారు లోకేశ్. ఎన్టీఆర్‌ ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందని ట్వీట్ చేశారు.

TDP Formation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం... ఎన్టీఆర్ ఘాట్ కు నేతలు

Wednesday, March 29, 2023

గ‌త 23 రోజులుగా బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రిలో తార‌క‌ర‌త్న‌కు విదేశీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స‌ను అంద‌జేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు

Celebrities Pay Tribute To Tarakaratna: తారకరత్నకు నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌

Sunday, February 19, 2023