career News, career News in telugu, career న్యూస్ ఇన్ తెలుగు, career తెలుగు న్యూస్ – HT Telugu

Latest career Photos

అదనంగా, ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంది, ఇందులో స్నో, మడ్ / శాండ్, ఆఫ్-రోడ్, నార్మల్, ఎకో, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వివిధ డ్రైవింగ్ మోడ్ లు ఉన్నాయి.

Renault Dacia Bigster: రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు 7 సీటర్ గా మారి ‘డాసియా బిగ్ స్టర్’ గా వస్తోంది..

Friday, October 11, 2024

ఏప్రిల్ మాసం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఈ నెలలో చాలా గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. చాలా మంది ఈ నెలలో తమ కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. దాని గురించి తెలుసుకుందాం.

Monthly Career Horoscope : ఈ 4 రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్.. వ్యాపారంలో లాభం

Tuesday, April 2, 2024

ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/ ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వబడలేదు. ఇక్కడ పేర్కొన్న మొత్తం సమాచారం వివిధ మాధ్యమాలు / జ్యోతిష్కులు / పంచాంగాలు / ఉపన్యాసాలు / మతాలు / గ్రంధాల నుండి సేకరించి మీకు తెలియజేయబడుతుంది. సమాచారం అందించడమే మా ఉద్దేశం. వినియోగదారులు దీని నుండి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి.

Lucky zodiac signs: 2024 లో ఆదికుడు యోగం.. ఈ రాశులకి కొత్త సంవత్సరంలో జాబ్ గ్యారెంటీ

Monday, January 1, 2024

ప్రజెంటేషన్‌పై ఆసక్తి : నియామకాలకు కోసం వచ్చే సంస్థలు వారి ప్రొడక్ట్, మార్కెటింగ్, విజన్, మిషన్‌ లాంటి అంశాలపై ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఈ విషయంపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రజెంటేషన్‌ నుండి మీమ్మల్ని ప్రశ్నలు అడగవచ్చు. మీరు ఎలాంటి ప్లాన్ ద్వారా సంస్థను ముందు తీసుకువెళ్తారనే ప్రశ్నలు అడగవచ్చు.

ఉద్యోగం కొత్త జీవితానికి నాంది.. జాబ్ రావాలంటే ఇలాంటి స్కిల్స్ చాలా ముఖ్యం!

Friday, July 1, 2022

కనెక్టివిటీలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 4.2, USB 2.0 టైప్-A పోర్ట్, USB 3.2 Gen 1 Type-A పోర్ట్, USB 3.2 Gen 2 Type-C పోర్ట్, HDMI 1.4 పోర్ట్ అందించబడ్డాయి. ఇది కాకుండా, కంపెనీ వీటిలో ఈథర్నెట్ పోర్ట్, 3.5mm కాంబో ఆడియో జాక్‌ను కూడా అందిస్తోంది. వీడియో కాలింగ్ కోసం, ల్యాప్‌టాప్‌లో సిక్రెట్ షట్టర్‌తో 720 పిక్సెల్‌ల వెబ్‌క్యామ్ కూడా కలిగి ఉంది.

విద్యార్థుల కోసం Asus కొత్త ల్యాప్‌ట్యాప్.. ధర 25 వేల రూపాయల కంటే తక్కువే!

Monday, May 30, 2022

జ్యోతిషశాస్త్రంలో.. శని ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా కదులుతున్న గ్రహాలలో ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల్లో శని మార్పు చాలా ముఖ్యమైనది. ఈ గ్రహం రాశిని మార్చడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి.. ప్రమాదం పెరుగుతుంది. ఏప్రిల్ 29న శని మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి.. ఏయే రాశుల వారిపై శని సంచారం ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ రాశుల వారికి నష్టమెక్కువ.. ఈ రాశుల వారికి లాభమెక్కువ.. కారణం అదే..

Tuesday, May 10, 2022