జూన్ 2025 లో భారత్ లో ఎస్యూవీ అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. ఎస్యూవీ సేల్స్ లో టాప్ లో నిలవడం క్రెటా కు వరుసగా ఇది మూడవసారి. జూన్ 2025 లో భారతదేశంలో 15,786 యూనిట్ల అమ్మకాలతో, అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా క్రెటా నిలిచింది.