నిస్సాన్ కొత్త ఎస్‌యూవీ 'టెక్టాన్' వచ్చేస్తోంది: క్రెటాకు గట్టి పోటీ
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు పోటీగా నిస్సాన్ ఇండియా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి 'టెక్టాన్' అని పేరు పెట్టింది. గ్రీకు పదమైన టెక్టాన్ అంటే 'శిల్పకారుడు' లేదా 'ఆర్కిటెక్ట్' అని అర్థం.