car-launch News, car-launch News in telugu, car-launch న్యూస్ ఇన్ తెలుగు, car-launch తెలుగు న్యూస్ – HT Telugu

Latest car launch Photos

రాంగ్లర్ 2024 ఎడిషన్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. కొద్దిగా అప్ డేటెడ్ ఫేస్ కోసం 7 స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ ను మరింత డైనమిక్ గా మార్చారు.

2024 Jeep Wrangler: అదే పంచ్.. అదే పవర్.. కొత్త స్టైల్ తో 2024 జీప్ రాంగ్లర్ మోడల్

Thursday, April 25, 2024

స్కోడా కేవలం ఒక వేరియంట్ లో మాత్రమే సూపర్బ్ ను రీలాంచ్ చేసింది. టాప్-ఎండ్ లారిన్ & క్లెమెంట్ వేరియంట్ ధర రూ .54 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. భారత మార్కెట్ నుండి నిలిపివేయడానికి ముందు, ఈ మోడల్ ధర రూ .34.79 లక్షల నుండి రూ .38.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి పూర్తిగా దిగుమతి చేసుకోవడం ధరల్లో ఈ భారీ వ్యత్యాసానికి కారణం.

భారత్ లోకి స్కోడా సూపర్బ్ రీఎంట్రీ; కానీ 100 మందికి మాత్రమే కొనుగోలు చేసే అవకాశం

Thursday, April 4, 2024

బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్  ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.

Citroen Basalt: త్వరలో భారతీయ మార్కెట్లో అడుగు పెట్టనున్న సిట్రోయెన్ బసాల్ట్; ఇది అత్యంత చవకైన ఎస్ యూ వీ కూపే

Thursday, March 28, 2024

క్యూ6 ఇ-ట్రాన్ క్వాట్రో 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.9 సెకన్లలో అందుకోగలదు. మరోవైపు, ఎస్ క్యూ 6 ఇ-ట్రాన్ మోడల్ కేవలం 4.3 సెకన్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు వాహనాల గరిష్ట వేగం వరుసగా గంటకు 209 కిలోమీటర్లు, గంటకు 228 కిలోమీటర్లు.

Audi Q6 e-tron Quattro: 600 కిలోమీటర్ల రేంజ్ తో సరికొత్త ఆడి క్యూ6 ఇ-ట్రాన్ క్వాట్రో ఎలక్ట్రిక్ కార్

Tuesday, March 19, 2024

సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లో 1.5-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఎస్ యూవీ 158బిహెచ్ పి పవర్, 253 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు, అయితే ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది, మూడు ట్రాక్షన్ మోడ్లు కూడా ఉన్నాయి, అవి: స్నో, శాండ్ మరియు మడ్. క్రెటా రెగ్యులర్ మోడల్ మాదిరిగా కాకుండా ఈ ఎస్ యూవీలో డీజిల్ ఇంజన్ లేదు.

Hyundai Creta N Line: పవర్, స్టైల్, ఫీచర్స్.. వీటన్నింటి కలబోత కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీ

Tuesday, March 12, 2024

బీవైడీ సీల్ లో లెదర్ అప్ హోల్ స్టరీ, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ రొటేటింగ్ 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, రెండు వైర్ లెస్ ఛార్జర్లు,  పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

BYD Seal: భారత్ లో ప్రారంభమైన బీవైడీ సీల్ లగ్జరీ కార్ బుకింగ్స్; ధర ఎంతంటే..?

Tuesday, March 5, 2024

ఈ ఎస్​యూవీలో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్​ డాంపింగ్​, మల్టీ ట్యూన్డ్​ వాల్వ్​ సెంట్రల్​ ల్యాండ్​, 4 డిస్క్​ బ్రేక్స్​, ఏబీఎస్​, ఈఎస్​పీ, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో- ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. క్రేజీ ఫీచర్స్​తో!

Friday, February 23, 2024

Dacia ఇటీవల ఫేస్‌లిఫ్ట్ చేసిన స్ప్రింగ్ EV మోడల్ ని ఆవిష్కరించింది, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మునుపటి మోడల్‌తో పోల్చితే గణనీయంగా అప్‌డేట్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారును  త్వరలో మార్కెట్లోకి రానున్న  రెనాల్ట్ క్విడ్-తరహాలో రూపొందించారు.

Dacia Spring EV: రెనాల్ట్ డస్టర్ డిజైన్ లో సరికొత్త డేసియా స్ప్రింగ్ ఈవీ; సింగిల్ చార్జ్ తో 220 కిమీల రేంజ్

Thursday, February 22, 2024

టాటా పంచ్ EV స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అలాగే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ESP, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ EV కి  ఫైవ్-స్టార్ సెక్యూరిటీ రేటింగ్‌ ఉంది.

Tata Punch EV pics: 10.99 లక్షల ప్రారంభ ధరతో, 5 వేరియంట్లలో, నెక్సాన్ లుక్స్ తో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ

Wednesday, January 17, 2024

వోక్స్‌వ్యాగన్ జర్మనీకి చెందిన సంస్థ. భారత్ లో తన టైగన్ లైనప్ లో కొత్తగా సౌండ్ ఎడిషన్ ను యాడ్ చేస్తోంది. ఇది టైగన్ SUV యొక్క ప్రత్యేక ఎడిషన్ మోడల్, వోక్స్ వేగన్ గతంలో GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్,  GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లను విడుదల చేసింది.

Volkswagen Taigun: వోక్స్ వేగన్ టైగున్ లైనప్ లో కొత్తగా సౌండ్ ఎడిషన్; ఇవే స్పెషాలిటీస్..

Wednesday, November 22, 2023

ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి MPV లు చాలా ఉపయోగకరం. కానీ వాటి డిజైన్ చాలా మందికి అంతగా నచ్చదు. అయతే,  భారత మార్కెట్‌లోని ఇతర MPVలతో పోల్చినప్పుడు కేరెన్స్ ప్రత్యేకంగా ఉండేలా కియా చూసుకుంది.

Kia Carens Review: కియా కేరెన్స్ 1.5 టర్బో డీసీటీ రివ్యూ..

Saturday, November 18, 2023

జపాన్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ ఈ వారం ప్రారంభంలో జరిగిన జపాన్ ఆటో షోలో భారతదేశంలో మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన రాబోయే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. ఇది 4వ జనరేషన్ స్విఫ్ట్. భారత మార్కెట్లోకి ఈ హ్యాచ్ బ్యాక్ ను ఈ సంవత్సరం చివరలో విడుదల చేయనున్నారు.

Maruti Suzuki Swift: సరికొత్త లుక్స్ అండ్ ఫీచర్స్ తో మారుతి సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్

Friday, October 27, 2023

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 24.49 లక్షల మధ్య ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్ షో రూమ్ ధర) రూ. 19.99 లక్షలుగా ఉంది.

Tata Harrier facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..

Thursday, October 19, 2023

నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ లో వెనుక డోర్ ట్రంక్ స్టెప్స్ తో ఉంటుంది. దీనివల్ల ఈ డోర్ ను తెరుచుకుని కూర్చోవడం సులువు అవుతుంది. 180-డిగ్రీల టర్నింగ్ రియర్ బెంచ్ సీటు ఉంటుంది.

Nissan: నిస్సాన్ నుంచి వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్

Wednesday, October 11, 2023

స్కోడా కొడియాక్ లో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజన్ వేరియంట్స్ ఉన్నాయి.

Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్ తో స్కోడా కోడియాక్.. ఇవే అప్ డేటెడ్ ఫీచర్స్

Saturday, October 7, 2023

Kia Carens X Line: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి పెట్రోలు 7 డీసీటీ, డీజిల్ 6 ఏటీ, వీటిలో పెట్రోలు 7 డీసీటీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 18,94,900. డీజిల్ 6 ఏటీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 19,44,900,

Kia Carens X Line: స్టన్నింగ్ లుక్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో కియా కేరెన్స్ ఎక్స్ లైన్..

Wednesday, October 4, 2023

ఇంటీరియర్ ను స్టైలిష్ గా తీర్చి దిద్దారు. డ్రైవర్ కు యాంటి రిఫ్లెక్టివ్ కోటింగ్ డిజిటల్ కాక్ పిట్ ను ఏర్పాటు చేశారు. వాయిస్ కమాండ్స్ తో కూడా కొన్ని ఫీచర్స్ ను ఆపరేట్ చేయవచ్చు.

2024 Volkswagen Tiguan: త్వరలో మార్కెట్లోకి ఫోక్స్ వాగన్ టీగ్వాన్ 2024 ఎడిషన్.. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవే..

Tuesday, September 19, 2023

స్టీరింగ్ వీల్ డీ కట్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Hyundai i20: మరింత ఆకర్షణీయంగా సరికొత్త 2023 హ్యుండై ఐ 20

Friday, September 8, 2023

మెర్సెజెడ్ వన్ ఎలెవన్. ఎలక్ట్రిక్ సూపర్ కార్. భవిష్యత్తులో రానున్న మెర్సెడెజ్ సూపర్ కార్స్ కు దిక్సూచిలా దీన్ని రూపొందించారు. గల్వింగ్ డోర్స్, యూనీక్ ఫ్రంట్ ఫేసియా, గ్లాస్ డోమ్ కాక్ పిట్.. దీన్ని లుక్ ను మరింత స్పోర్టీగా మార్చాయి.

IAA 2023: ఐఏఏ ఎక్స్ పో లో అదిరిపోయే మోడల్స్..

Tuesday, September 5, 2023

మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఎలివేట్ (Honda Elevate) ను హోండా సంస్థ ఇటీవల లాంచ్ చేసింది.

Honda Elevate SUV: హోండా ఎలివేట్ కొనే ప్లాన్ ఉందా?.. అయితే, ఈ రివ్యూ చూడండి..

Tuesday, August 1, 2023