Brahmamudi serial, బ్రహ్మముడి సీరియల్

Latest brahmamudi Photos

బ్ర‌హ్మ‌ముడి 700 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. 2023 జ‌న‌వ‌రిలో ఈ సీరియ‌ల్ ప్రారంభ‌మైంది.

Brahmamudi Serial: 700 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న బ్ర‌హ్మ‌ముడి - స్టార్ మా సీరియ‌ల్స్‌లో రికార్డ్‌

Tuesday, April 22, 2025

తాజాగా నాచుర‌ల్ స్టార్ నానితో న‌టించే ఛాన్స్ కొట్టేసింది దీపికా రంగ‌రాజు. అయితే సినిమాలో కాదు. నానితో క‌లిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో న‌టించింది.

Brahmamudi Kavya: నాచుర‌ల్ స్టార్ నానితో న‌టించే ఛాన్స్ కొట్టేసిన బ్ర‌హ్మ‌ముడి కావ్య - కానీ ఓ ట్విస్ట్‌

Tuesday, April 8, 2025

సీరియ‌ల్‌లో విల‌న్‌గా క‌నిపించే ష‌ర్మిత గౌడ‌...సోష‌ల్ మీడియాలో మాత్రం గ్లామ‌ర్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటుంది.

Brahmamudi Rudrani: చీర‌క‌ట్టులో మెరిసిన బ్ర‌హ్మ‌ముడి రుద్రాణి - క్యూట్ ఫొటోల‌తో మెస్మ‌రైజ్!

Friday, April 4, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోల్లో పుష్ప  మూవీలో శ్రీవ‌ల్లిని గుర్తు చేసింది బ్ర‌హ్మ‌ముడి కావ్య‌. లంగా ఓణీ ధ‌రించి శ్రీవ‌ల్లి లుక్‌లోకి మారిపోయింది.

Brahmamudi Kavya: శ్రీవ‌ల్లి లుక్‌లో బ్ర‌హ్మ‌ముడి కావ్య - లంగా ఓణీలో అదుర్స్‌!

Wednesday, April 2, 2025

రంగుల రాట్నం సీరియ‌ల్‌లో హీరోగా న‌టించిన రాజేష్...మాధురికి త‌మ్ముడు అవుతాడు. కానీ ఈ సీరియ‌ల్‌లో రాజేష్‌కు అత్త‌గా మాధురి న‌టించింది.

Brahmamudi Dhanyalaxmi: బ్రహ్మముడి ధాన్య‌ల‌క్ష్మి న‌టించిన సినిమాలు ఇవే - ప్ర‌భాస్ బాహుబ‌లిలోనూ!

Tuesday, March 18, 2025

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ టైమ్‌ను ఇటీవ‌ల‌ రాత్రి నుంచి మ‌ధ్యాహ్నానికి ఛేంజ్ చేశారు. అప్ప‌టి ఈ సీరియ‌ల్ టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి.

Brahmamudi Kavya: ఐఏఎస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోన్న బ్ర‌హ్మ‌ముడి కావ్య - ఆన్స‌ర్స్‌ చ‌క‌చ‌కా చెప్పేసిందిగా!

Tuesday, March 11, 2025

బ్ర‌హ్మ‌ముడి సీరియల్‌లో మాన‌స్ నాగుల‌ప‌ల్లి, దీపిక  రంగ‌రాజు లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. ఒప్పుడు టీఆర్‌పీలో టాప్‌లో ఉన్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం వెనుక‌బ‌డిపోయింది

Telugu Serial:బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లోకి యామిని ఎంట్రీ - ఈ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Sunday, March 2, 2025

బ్ర‌హ్మ‌ముడి కావ్య బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఈ న్యూస్ గురించే ఆమె పోస్ట్ పెట్టిన‌ట్లు స‌మాచారం

Brahmamudi Kavya: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న బ్ర‌హ్మ‌ముడి కావ్య - స‌ర్‌ప్రైజ్ అంటూ పోస్ట్‌!

Monday, December 9, 2024

బార్క్ ప్ర‌క‌టించిన లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో 12.01 తో బ్ర‌హ్మ‌ముడి టాప్‌లో నిలిచింది.  అర్బ‌న్ ఏరియాలో ఈ సీరియ‌ల్‌ 9.36 టీఆర్‌పీని సొంతం చేసుకున్న‌ది.

Gundeninda Gudigantalu Serial: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడిని బీట్ చేసిన గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌

Thursday, September 5, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్ 3.36తో స్టార్ మా సీరియ‌ల్స్‌లో టీఆర్‌పీ ప‌రంగా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Star Maa Serials: స్టార్ మా సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ - కార్తీక దీపం 2 ప్లేస్ ఇదే - లాస్ట్‌లో ఉన్న సీరియ‌ల్ ఏదంటే?

Saturday, July 27, 2024