బ్రహ్మముడి సీరియల్ జులై 18 ఎపిసోడ్లో జగదీష్ అమ్మ చావుబతుకుల్లో ఉండటంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా రేవతి పెళ్లి చేసుకుందని ఇందిరాదేవి కావ్యకు చెబుతుంది. మనవడి చేష్టలు తలుచుకుంటూ మురిసిపోయిన అపర్ణ అచ్చం రాజ్‌కు జిరాక్స్‌లా ఉన్నాడని సుభాష్‌కు చెబుతుంది. అప్పును కాపాడే ఐడియా రాజ్‌కు ఇస్తుంది యామిని.