కొత్త సినిమాలు వచ్చినా తగ్గని కాంతార చాప్టర్ 1 జోష్.. కలెక్షన్లలో 47% భారీ జంప్.. వరల్డ్ వైడ్ 700 కోట్లు దాటిన వసూళ్లు
కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 జోరు మాత్రం తగ్గడం లేదు. కలెక్షన్లలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. 17వ రోజు కాంతార మూవీ 47 శాతం కలెక్షన్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.700కు పైగా కోట్లు ఖాతాలో వేసుకుంది.
2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేసిన కాంతారా చాప్టర్ 1- ఇక రష్మిక మందన్నా మూవీనే టార్గెట్!
600 కోట్లు దాటిన కాంతార చాప్టర్ 1.. కలెక్షన్ల రికార్డు.. అయినా లాభాలు రాలేదా? బ్రేక్ ఈవెన్ కు ఎంత కావాలి?
300 కోట్లు దాటేసిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్- హిందీ బెల్ట్‌లోనే ఎక్కువ- కాంతార 2 వారం రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!
కాంతార రికార్డుపై కన్నేసిన కాంతార చాప్టర్ 1.. రూ.400 కోట్లు దాటేసిన రిషబ్ శెట్టి సినిమా.. ఆరు రోజుల కలెక్షన్లు ఇవే!