bajaj-auto News, bajaj-auto News in telugu, bajaj-auto న్యూస్ ఇన్ తెలుగు, bajaj-auto తెలుగు న్యూస్ – HT Telugu

Latest bajaj auto Photos

2024 ఎడిషన్ పల్సర్ 250 ఎన్ లో వెనుక టైర్ పరిమాణాన్ని పెంచారు. దీనితో స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ మరింత మెరుగయ్యాయి.

2024 Bajaj Pulsar N250: కొత్త కలర్ స్కీమ్స్ తో 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 లాంచ్; ధరలో మార్పు లేదు..

Friday, April 12, 2024

బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ కొత్త వర్షెన్​లో హై టెక్​ ఫీచర్స్​ ఉన్నాయి. 5 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లే వస్తోంది. ఇందులోనే.. టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, మ్యూజిక్​ కంట్రోల్​, కాల్​ మేనేజ్​మెంట్​, కస్టమైజ్​డ్​ డిస్​ప్లే థీమ్స్​ వంటివి కనిపిస్తున్నాయి.

2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని చూశారా?

Sunday, January 7, 2024

ఈ బైక్ ను నడిపే సమయంలో రైడర్ గేర్స్ ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం లేదు. తక్కువ వేగం నుంచి గేర్ మార్చాల్సిన అవసరం లేకుండానే సునాయాసంగా ఎక్కువ వేగంలోకి తొందరగా వెళ్లగలదు. అయితే, 5,000 ఆర్పీఎం తర్వాత, హ్యాండిల్‌బార్ పై, ఫుట్ పెగ్‌లపై  వైబ్రేషన్‌లు రావడం ప్రారంభమవుతాయి.

Triumph Scrambler 400 X: మార్కెట్లోకి లేటెస్ట్ గా దూసుకువస్తున్న ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బీ రెడీ..

Wednesday, October 18, 2023

బజాజ్ పల్సర్ లైనప్ లోకి మరో కొత్త బైక్ వచ్చి చేరింది. గత సంవత్సరం ఈ లైనప్ లో ఎన్ 160 ని, పీ 150ని లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎన్ 150 ని మార్కెట్లోకి విడుదల చేశారు.

Bajaj Pulsar N150: మరింత స్పోర్టీగా.. మరింత ఎగ్రెసివ్ గా.. బజాజ్ పల్సర్ ఎన్ 150

Wednesday, September 27, 2023

ఈ బైక్ తో పాటు నకుల్ గార్డ్ వైజర్ లభిస్తుంది. ఈ బైక్ కు టీవీఎస్ 24 గంటల రోడ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది.

TVS Apache RTR 310: స్ట్రీట్ ఫైటర్.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కళ్లు తిప్పుకోలేరు..

Thursday, September 7, 2023

బ్లాంక్​ అండ్​ గ్రే పెయింట్​ థీమ్​ కొత్తగా వస్తోంది. చాలా భాగాలకు జింక్​, క్రోమ్​ ప్లేట్​లు వేసి పాలిష్​ చేశారు. పౌడర్​ కోటింగ్​, ఆనోడైజింగ్​ కూడా చేసింది నీవ్​ మోటార్​సైకిల్స్​.

Bajaj Avenger 220 bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!

Sunday, May 7, 2023

The Bajaj Pulsar NS160 : బజాజ్ పల్సర్ ఎన్ ఎస్ 160 ఎక్స్ షో రూమ్ ధర రూ.  1,22,854  గా ఉంది. ఇది సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర.  1,29,645.

Best bikes: రెండు లక్షల లోపు బెస్ట్ బైక్స్ ఇవే..

Saturday, April 15, 2023

Bajaj Pulsar NS200, NS160: 2023లో అప్ డేట్ చేసిన Bajaj Pulsar NS200, NS160 మోడల్స్.

Bajaj Pulsar NS200, NS160: బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ 2023 అప్ గ్రేడ్ ఫీచర్స్

Saturday, March 25, 2023

ది మోస్ట్​ పాప్యులర్​ బైక్స్​ ఆఫ్​ 2022 లిస్ట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 ఉండాల్సిందే! దీనికి క్రేంజ్​ ఓ రేంజ్​లో ఉంది. ఇందులో 349సీసీ సింగిల్​ సిలిండర్​ 4 స్ట్రోక్​ జే సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 20.2 బీహెచ్​పీ పవర్​ను, 27ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Most popular bikes in India : ఈ బైక్స్​కు క్రేజ్​.. ‘తగ్గేదే లే!’

Monday, January 2, 2023

ఈ బైక్​ ఫ్రెంట్​లో ఎల్​ఈడీ ప్రొజెక్టర్​, రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​లు ఉన్నాయి.

Bajaj Pulsar P150 : ఆల్​ న్యూ బజాజ్​ పల్సర్ పీ150​.. అదిరింది!

Friday, December 16, 2022

బజాజ్ పల్సర్ పీ150 ఫ్రేమ్ కూడా చాలా అధునాతనంగా అనిపిస్తోంది.

Bajaj Pulsar P150 in pics: అదిరే డిజైన్‍తో బజాజ్ పల్సర్ పీ150

Tuesday, November 22, 2022