నడుం నొప్పిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు తప్పవని వెన్నెముక సర్జన్ హెచ్చరిస్తున్నారు. భారత్‌లో మెడ, నడుం నొప్పులను సర్వసాధారణంగా చూడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.