
Bigg Boss Ashwini Sree Miss Janaki Movie: హీరోయిన్‌గా మరో బిగ్ బాస్ బ్యూటి మారింది. బిగ్ బాస్ 7 తెలుగుతో పాపులారిటీ తెచ్చుకున్న అశ్విని శ్రీ మిస్ జానకి అనే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులోని పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేసింది అశ్విని శ్రీ.


