ap-latest-news News, ap-latest-news News in telugu, ap-latest-news న్యూస్ ఇన్ తెలుగు, ap-latest-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap latest news Photos

నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.

Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

Tuesday, October 31, 2023

జులై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18 జగనన్న తోడు, 21 తేదీన నేతన్న నేస్తం పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.

AP Cabinet Decisions : జులైలో చేపట్టే సంక్షేమ పథకాలు కేబినెట్ ఆమోదం-18 జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం

Wednesday, July 12, 2023

జాతీయ రహదారి నుంచి ఏలూరు వైపు వెళ్లే కూడలి వద్ద గజమాలలతో పవన్ కల్యాణ్ ను సత్కరించారు. అక్కడి వందలాది జనసైనికుల ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా పవన్‌ కల్యాణ్‌ బస ఏర్పాటు చేసిన క్రాంతి ఫంక్షన్‌ హాల్‌ కి చేరుకున్నారు.

Pawan Kalyan : ఏలూరుకు చేరుకున్న పవన్ కల్యాణ్, ఘనస్వాగతం పలికిన జనసైనికులు

Sunday, July 9, 2023

తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం, మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

Saturday, July 8, 2023

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు.

YSR Birth Anniversary : ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిల-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు

Saturday, July 8, 2023

వారాహి రెండో దశ యాత్రపై ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించనున్నారు.

Pawan Kalyan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారు, ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగ సభ

Thursday, July 6, 2023

జనవాణిలో భాగంగా దివ్యాంగుడి సమస్యలు వింటూ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తన పెన్షన్ ను నిలిపివేసిందని దివ్యాంగుడు తన కష్టాలు చెబుతుంటే చలించిపోయిన జనసేనాని కంటతడి పెట్టుకున్నారు.

Pawan Kalyan : దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్న పవన్

Saturday, June 17, 2023

యాగం ముగింపు కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌  నాదెండ్ల మనోహర్‌  పాల్గొన్నారు.

In Pics : కదనరంగంలోకి వారాహి, వైభవోపేతంగా ముగిసిన యాగం

Tuesday, June 13, 2023