ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలపై ఏపీ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రవేశాల గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ తేదీలోపు అడ్మిషన్లు తీసుకోవచ్చు.
AP Inter Supply Results 2025 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి
టీటీడీ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు.. వీటికి చాలా డిమాండ్.. మీరు అప్లై చేశారా?
నేటి నుంచి ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి