ap-intermediate News, ap-intermediate News in telugu, ap-intermediate న్యూస్ ఇన్ తెలుగు, ap-intermediate తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap intermediate Photos

<p>ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.</p>

TS Inter Results 2024 : కసరత్తు పూర్తి.... తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?

Friday, April 19, 2024

<p>మరోవైపు సప్లిమెంటరీ తేదీలను ప్రకటించారు అధికారులు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.</p>

AP Inter Supplementary Exams : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ తేదీలివే

Friday, April 12, 2024

<p>ఇపీ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్‌ 1 నుంచి 30 వరకు జూనియర్ కాలేజీల విద్యార్థులు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. అయితే గడువు ముగియటంతో మరో అవకాశాన్ని కల్పించింది ఇంటర్ బోర్డు.</p>

AP Inter Exam Fee : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

Saturday, December 2, 2023