ap-assembly News, ap-assembly News in telugu, ap-assembly న్యూస్ ఇన్ తెలుగు, ap-assembly తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap assembly Photos

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ప్రకటన జారీ కాలేదు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు.

AP DSC Notification 2025 Updates : ఈ నెలలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ - 16,347 పోస్టులకు ప్రకటన..!

Friday, March 7, 2025

ముఖ్యమంత్రికి బడ్జెట్‌ ప్రతులు అందచేస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

AP Budget 2025: సూపర్‌ సిక్స్‌ హామీల అమలుతో ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధులు

Friday, February 28, 2025

ఏపీ శాసన సభావేశాల తొలిరోజు వైఎస్‌ జగన్, బొత్స, పెద్దిరెడ్డి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

AP Assembly In Pics: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తొలిరోజు, సభకు హాజరైన వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష హోదా డిమాండ్

Monday, February 24, 2025

ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

AP Budget Session : ఎల్లుండి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం

Saturday, February 22, 2025

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్‌తో కలిసి సభలో అడుగు పెడుతున్న సిఎం చంద్రబాబు

AP Assembly In Pics: ఘన విజయాన్ని అస్వాదించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందన్నఏపీ గవర్నర్

Monday, July 22, 2024

నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం - ఎంత మంది వేశారంటే..?

Thursday, April 25, 2024

https://ceoandhra.nic.in/  వెబ్ సైట్ లో సెర్చ్ యువర్ నేమ్ పేరుతో ఉండే కాలమ్ లో మీ వివరాలు యాడ్ చేసి కూడా ఓటు చెక్ చేసుకోవచ్చు మీ గ్రామం ఓటర్ జాబితా కోసం-ఇదే పేజీలోని పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్-అసెంబ్లీ కాన్సిస్ట్యూయన్సీ-ఫైనల్ ఎస్ఎస్ఆర్-2024లో చెక్ చేసుకోవచ్చు. మీ ఓటు కార్డు కనిపించకపోతే… ఎన్నికల అధికారులతో పాటు కలెక్టర్లకు ఫిర్యాదు చేసుకోవచ్చు.

AP Voter Card Search : జాబితాలో మీ ఓటు ఉందో..? లేదో ఇలా చెక్ చేసుకోండి

Sunday, January 28, 2024

శాసనసభా సమావేశాలను ప్రారంభిస్తున్న గవర్నర్, శాసన సభ స్పీకర్, మండలి ఛైర్మన్

AP Assembly In Pictures :ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

Tuesday, March 14, 2023