akshay-kumar News, akshay-kumar News in telugu, akshay-kumar న్యూస్ ఇన్ తెలుగు, akshay-kumar తెలుగు న్యూస్ – HT Telugu

Latest akshay kumar Photos

మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నప్ప చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ మైథలాజికల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. శివుడి పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు (జనవరి 20) రిలీజ్ అయింది.

Kannappa: కన్నప్ప మూవీ నుంచి శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్: చూసేయండి

Monday, January 20, 2025

Bollywood Vote: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ నటిస్తూ జాకీ భగ్నానీ పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ భర్తతో కలిసి ఓటు వేసి వచ్చింది.

Bollywood Vote: ముంబైలో ఓటేసిన బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, కార్తీక్ ఆర్యన్

Wednesday, November 20, 2024

బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ వైవిధ్యమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో సమయం గడిపేందుకు ఆయన ప్రాధాన్యమిస్తారు. నేడు (సెప్టెంబర్ 9) తన 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ గురించిన వివరాలు తెలుసుకోండి.

Akshay Kumar Birthday: అక్షయ్ కుమార్ కుటుంబం గురించి మీకు ఈ వివరాలు తెలుసా?: ఫొటోలు

Monday, September 9, 2024

ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న భారతీయ నటి (నటి, నటిమణి కలిపి). ఆమెకు 91.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే తన అప్ కమింగ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నిక్ జోనాస్, మాల్తీ మేరీ, ఆమె తల్లి మధు చోప్రా, చిత్ర తారాగణంతో సహా తన కుటుంబ సభ్యులతో కూడిన ప్యాకప్ చిత్రాన్ని పంచుకున్నారు. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ది బ్లఫ్ చిత్రంలో నటుడు కార్ల్ అర్బన్ కూడా నటించారు. ఇది 19 వ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో సాగుతుంది. ప్రియాంక పోషించిన ఒక మాజీ మహిళా పైరేట్ కథాశంగా తెరకెక్కింది. రుస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ అడ్వెంచర్ గా ఉండబోతోంది. ది బ్లఫ్ తో పాటు జాన్ సెనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కూడా నటించనుంది.

Most Fallowed Actors: అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటీనటులు- టాప్‌లో క్రేజీ హీరోయిన్- ఆఖరులో స్టార్ హీరో

Wednesday, August 21, 2024

Horror Comedy Movies: హారర్ కామెడీ జానర్ లో వచ్చి పెద్ద హిట్ కొట్టిన మూవీ భూల్ భులయ్యా. 2007లో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో విద్యా బాలన్ కూడా నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.

Horror Comedy Movies: నవ్విస్తూనే భయంతో వణికించే ఈ హారర్ కామెడీ సినిమాలు చూశారా?

Monday, June 10, 2024

1990వ దశకంలో శిల్పా శెట్టి, స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇద్దరూ లవ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 1994లో విడుదలైన 'మై ఖిలాడి తు అనాది'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత అక్షయ్, శిల్పాల ఎఫైర్ గురించి చాలా చర్చలు జరిగాయి. అయితే 2000లో వారు విడిపోయారు. అక్షయ్ 2001లో నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు.

Shilpa Shetty: అతను నన్ను వాడుకున్నాడు, మోసం చేశాడు.. స్టార్ హీరోపై శిల్పా శెట్టిపై షాకింగ్ కామెంట్స్

Saturday, June 8, 2024

ఎథ్నిక్ లుక్ స్టైల్‌లో వేడిని అధిగమించడానికి ప్రకాశవంతమైన పసుపు రంగు డ్రెస్​లో వచ్చింది మానుషి. ఇది ఒక సిల్క్ శాటిన్ బ్రాలెట్‌తో కూడిన V నెక్‌లైన్. దీనిని సన్నని పట్టీలు, మిడ్‌రిఫ్-బేరింగ్ హేమ్, బ్యాక్‌లెస్ వివరాలతో రూపొందించారు.

Manushi Chhillar | చిత్ర ప్రమోషన్​లలో ఎథ్నిక్​ వేర్​లో పాల్గొంటున్న హీరోయిన్..

Wednesday, May 25, 2022

మానుషి బ్లౌజ్ సెట్‌ను ఒకే విధమైన వజ్రాలతో అలంకరించారు. పింక్ లెహంగా స్కర్ట్‌తో, గోటా పట్టీ బార్డర్‌తో వచ్చిన భారీ చున్నీతో జతకట్టింది.

Manushi Chhillar | అక్షయ్​ కుమార్​తో ఫోటోలకు ఫోజులిచ్చిన మాజీ ప్రపంచ సుందరి..

Tuesday, May 10, 2022