మంచు విష్ణు నటించిన మైథలాజికల్ డివోషనల్ మూవీ కన్నప్ప ఇవాళ (జూన్ 27)న థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మధుబాల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి వంటి స్టార్స్ తమ పాత్రల్లో ఎలా నటించారో ఇక్కడ ఓ లుక్కేద్దాం.