actors-remuneration News, actors-remuneration News in telugu, actors-remuneration న్యూస్ ఇన్ తెలుగు, actors-remuneration తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  actors remuneration

Latest actors remuneration Photos

అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డంతో టాలీవుడ్‌లో విజ‌య్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విజ‌యాల‌తో త‌న రెమ్యున‌రేష‌న్ పెంచాడు విజ‌య్‌.

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్ - హీరోగా ఫ‌స్ట్ మూవీకి ఐదు ల‌క్ష‌లు - ఇప్పుడు ప‌దిహేను కోట్లు

Thursday, May 9, 2024

ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌ను దిల్ రాజు అడిగినట్లు టాక్. దాంతో తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో దిల్ రాజు గానీ, విజయ్ దేవరకొండ కానీ స్పందిస్తే తప్పా తెలియదు.

Family Star: డిజాస్టర్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ.. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తోన్న విజయ్ దేవరకొండ?

Sunday, April 21, 2024

రెబెల్ మూవీతో ఇటీవ‌లే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మ‌మితా బైజు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాలో హీరోయిన్‌గా మ‌మితా బైజు పేరు వినిపిస్తోంది.

Mamitha Baiju: ప్రేమ‌లు మూవీ కోసం మ‌మితా బైజు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? - వంద కోట్ల మూవీకి తీసుకుంది అంతేనా?

Thursday, April 18, 2024

రామ్‌చ‌ర‌ణ్ ఒక్కో మూవీ కోసం ఎన‌భై నుంచి వంద‌ కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ఆర్‌సీ 16 కోసం రామ్‌చ‌ర‌ణ్ 100 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలిసింది.

Ram Charan Net Worth: క‌ళ్లు చెదిరే రేంజ్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఆస్తులు - మెగా హీరో ద‌గ్గ‌ర ఉన్న ఖ‌రీదైన కార్లు ఇవే!

Wednesday, March 27, 2024

యానిమ‌ల్ కంటే ముందు లైలామ‌జ్ను, బుల్‌బుల్‌, కాలా సినిమాలు చేసింది త్రిప్తి డిమ్రి.

Tripti Dimri: యానిమ‌ల్ కోసం త్రిప్తి డిమ్రి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Friday, March 15, 2024

యానిమ‌ల్ స‌క్సెస్ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న‌కు బాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. ప్ర‌స్తుతం ఒక్కో బాలీవుడ్ మూవీ కోసం నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

Rashmika Mandanna: హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Tuesday, March 12, 2024

డాన్‌3లో త‌న‌ది యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే రోల్ కావ‌డంతో 13 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను కియారా డిమాండ్ చేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిర్మాత‌లు కూడా ఆమె అడిగినంద మొత్తం ఇవ్వాల‌ని ఫిక్సైన‌ట్లు తెలిసింది.

Kiara Advani: వామ్మో...డాన్ 3 కోసం కియారా అద్వానీ రెమ్యున‌రేష‌న్ వింటే షాక‌వ్వాల్సిందే!

Tuesday, March 5, 2024

తమిళంలోనే కాకుండా తెలుగులోను అభిమానులను సంపాదించుకున్నాడు స్టార్ హీరో శివకార్తికేయన్.

Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఆస్తి ఎంతో తెలుసా? 12 ఏళ్లలో ఎంత సంపాదించండంటే?

Saturday, February 17, 2024