TSPSC Jobs : టీఎస్ పీఎస్సీ మరో నోటిఫికేషన్.. రవాణా శాఖలో ఉద్యోగాలు-tspsc notification for 113 vacancies of assistant motor vehicle inspector know here for application process ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Notification For 113 Vacancies Of Assistant Motor Vehicle Inspector Know Here For Application Process

TSPSC Jobs : టీఎస్ పీఎస్సీ మరో నోటిఫికేషన్.. రవాణా శాఖలో ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu
Jul 27, 2022 07:56 PM IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వెలువడింది. రవాణా శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

టీఎస్ పీఎస్సీ జాబ్స్
టీఎస్ పీఎస్సీ జాబ్స్

టీఎస్ పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(AMVI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 మధ్య అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అప్లై చేయాలి. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి. బీటెక్‌ ఆటో‌మొ‌బైల్‌, మెకా‌ని‌కల్‌ ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సులు పూర్తిచేసి‌న‌వారు ఏఎంవీఐ పోస్టులకు అర్హులు.

<p>టీఎస్ పీఎస్సీ జాబ్స్</p>
టీఎస్ పీఎస్సీ జాబ్స్
IPL_Entry_Point

టాపిక్