నల్లగొండ పట్టణంలో దారుణం జరిగింది. పానగల్ కి చెందిన నవ్య అనే అమ్మాయిపై ఫారెస్ట్ పార్క్ లో ప్రసాద్ అనే యువకుడు దాడి చేశాడు. బ్లేడ్ తో దాడి చేసి గొంతు కోశాడు. దాడి చేసి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితులు అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు.