NIT Warangal Recruitment: వరంగల్ NITలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - వివరాలివే
National Institute of Technology Warangal: వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో భాగంగా పలు నాట్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
National Institute of Technology Recruitment 2023: వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 10 రకాల నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 29 ఉద్యోగాలను రెగ్యూలర్ పద్దతిలోనే రిక్రూట్ చేయనుంది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలతో పాటు.. అర్హతలను పేర్కొంది.
పోస్టులు: నాన్ టీచింగ్
విభాలు -10
మొత్తం ఉద్యోగాలు - 29
పోస్టుల పేర్లు - రిజిస్ట్రారర్, ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, టెక్నిల్ అసిస్టెంట్స సీనియర్ అసిస్టెంట్, టెక్నిషియన్, టెక్నిషియన్, అస్టిసెంట్ ఇంజినీర్,
ఎంపిక విధానం : పోస్టును అనుసరించి అర్హతలు పేర్కొనన్నారు. ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షతో పాటు మరో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు తుది గడువు - ఫిబ్రవరి 28, 2023
దరఖాస్తు రుసుం - రూ. 1000
వరంగల్ నిట్ www.nitw.ac.in అధికార సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
India Post GDS 2023 Jobs in AP and Telangana: ఇండియా పోస్ట్... దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 2480, తెలంగాణ పరిధిలో 1266 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీల సంఖ్య: 40,889.
భర్తీ చేసే పోస్టులు - గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/
డాక్ సేవక్ సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు
తెలంగాణ- 1266
ఆంధ్రప్రదేశ్- 2480
అసోం- 407
బిహార్- 1461
ఢిల్లీ - 46
ఛత్తీస్‌గఢ్-1593
గుజరాత్- 2017
హర్యానా- 354
హిమాచల్‌ప్రదేశ్- 603
జమ్ము కశ్మీర్- 300
ఝార్ఖండ్- 1590
కర్ణాటక- 3036
కేరళ- 2462
మధ్యప్రదేశ్- 1841
మహారాష్ట్ర- 2508
నార్త్ ఈస్టర్న్- 923
ఒడిశా- 1382
పంజాబ్- 766
రాజస్థాన్- 1684
తమిళనాడు- 3167
ఉత్తర ప్రదేశ్- 7987
ఉత్తరాఖండ్- 889
పశ్చిమ్ బెంగాల్- 2127
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. సైకిల్ తొక్కటం రావాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 16.02.2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు తుది గడువు: 16.02.2023.