తెలుగు న్యూస్ / ఫోటో /
Manair river front | మానేర్ రివర్ ఫ్రంట్ .. కరీంనగర్‌కు పర్యాటక శోభ
- రూ. 410 కోట్లతో మానేరు డ్యామ్ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ ఏర్పాటు చేయనున్నారు. రివర్ ఫ్రంట్‌లో 12 నుండి 13 ఫీట్ల లోతు వరకు ఉండే నీటిలో స్పీడ్ బోట్లు తిరగనున్నాయి.

ఇతర గ్యాలరీలు