YS Sharmila Complaint: బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు -ys sharmila complained to the national commission for women in delhi against the brs leaders ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ys Sharmila Complaint: బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు

YS Sharmila Complaint: బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు

Mar 15, 2023, 03:59 PM IST HT Telugu Desk
Mar 15, 2023, 03:59 PM , IST

  • YS Sharmila Complaint to the National Commission for Women: బీఆర్‌ఎస్‌ నేతలపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. బుధవారం ఢిల్లీలో కమిషన్ ఛైర్ పర్సన్ ను కలిసిన ఆమె... పలు వీడియోలను చూపించారు.

మహిళల పట్ల అసభ్య దూషణకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ షర్మిల. అసభ్య పదజాలంతో పాటు దాడులకు, హెచ్చరికలకు దిగిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

(1 / 5)

మహిళల పట్ల అసభ్య దూషణకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ షర్మిల. అసభ్య పదజాలంతో పాటు దాడులకు, హెచ్చరికలకు దిగిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.(twitter)

బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదన్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా  అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళా కమిషన్ ముందు ఉంచారు.

(2 / 5)

బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదన్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా  అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళా కమిషన్ ముందు ఉంచారు.

ప్రజాసమస్యలపై మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నిరంజన్ రెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఛైర్ పర్సన్ కు చూపించారు.  

(3 / 5)

ప్రజాసమస్యలపై మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నిరంజన్ రెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఛైర్ పర్సన్ కు చూపించారు.  (twitter)

 షర్మిల ఫిర్యాదును స్వీకరించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ.  అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వైఎస్ఆర్టీపీ వర్గాలు తెలిపాయి. 

(4 / 5)

 షర్మిల ఫిర్యాదును స్వీకరించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ.  అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వైఎస్ఆర్టీపీ వర్గాలు తెలిపాయి. 

ఇక ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షర్మిల మంగళవారం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిామాండ్ చేశారు.

(5 / 5)

ఇక ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షర్మిల మంగళవారం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిామాండ్ చేశారు.(twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు