World No Tobacco Day 2024: పాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరమే; ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..-world no tobacco day 2024 health dangers of passive smoking that we should be aware of ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  World No Tobacco Day 2024: పాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరమే; ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..

World No Tobacco Day 2024: పాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరమే; ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..

May 30, 2024, 05:43 PM IST HT Telugu Desk
May 30, 2024, 05:43 PM , IST

  • మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. ధూమపానంఎంత ప్రమాదకరమో, పరోక్ష ధూమపానం లేదా పాసివ్ స్మోకింగ్ కూడా అంతే ప్రమాదకరం. పాసివ్ స్మోకింగ్ వల్ల కొరోనరీ గుండె జబ్బుల నుండి శిశువులలో ఆకస్మిక మరణం వరకు అనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

వరల్డ్ నో టొబాకో డే 2024: పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా శరీరానికి చాలా అనారోగ్యకరమైనది. ఇది క్యాన్సర్ సహా అనే ఇతర వ్యాధులకు దారితీస్తుంది. నేరుగా ధూమపానం చేయకపోయినా, పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల స్మోకింత్ తో వచ్చే సమస్యలన్నీ వస్తాయి. ధూమపానం మానేసి ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మళ్లాలని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

(1 / 6)

వరల్డ్ నో టొబాకో డే 2024: పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా శరీరానికి చాలా అనారోగ్యకరమైనది. ఇది క్యాన్సర్ సహా అనే ఇతర వ్యాధులకు దారితీస్తుంది. నేరుగా ధూమపానం చేయకపోయినా, పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల స్మోకింత్ తో వచ్చే సమస్యలన్నీ వస్తాయి. ధూమపానం మానేసి ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మళ్లాలని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. (Unsplash)

శరీరంపై పాసివ్ స్మోకింగ్ ప్రభావాలు చాలానే ఉంటాయి. పాసివ్ స్మోకింగ్ తో మరణాలు సంభవించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులో, సహోద్యోగులో చైన్ స్మోకింగ్ కు అలవాటైన వారై ఉంటే, వారితో పాటు ఉండేవారు,కూడా.. వారు వదిలిన పొగ పీల్చి అనారోగ్యానికి గురవుతారు.

(2 / 6)

శరీరంపై పాసివ్ స్మోకింగ్ ప్రభావాలు చాలానే ఉంటాయి. పాసివ్ స్మోకింగ్ తో మరణాలు సంభవించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులో, సహోద్యోగులో చైన్ స్మోకింగ్ కు అలవాటైన వారై ఉంటే, వారితో పాటు ఉండేవారు,కూడా.. వారు వదిలిన పొగ పీల్చి అనారోగ్యానికి గురవుతారు.(Unsplash)

కొరోనరీ హార్ట్ డిసీజెస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్ వంటివి పాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు. ఇది అకాల మరణానికి కూడా దారితీస్తుంది. 

(3 / 6)

కొరోనరీ హార్ట్ డిసీజెస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్ వంటివి పాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు. ఇది అకాల మరణానికి కూడా దారితీస్తుంది. (Unsplash)

పాసివ్ స్మోకింగ్ బారిన పడిన మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయి. వారి పిల్లలు అనారోగ్యంతో, సరైన రోగ నిరోధక శక్తి లేకుండా జన్మించే ప్రమాదముంది.

(4 / 6)

పాసివ్ స్మోకింగ్ బారిన పడిన మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయి. వారి పిల్లలు అనారోగ్యంతో, సరైన రోగ నిరోధక శక్తి లేకుండా జన్మించే ప్రమాదముంది.(Unsplash)

పాసివ్ స్మోకింగ్ వల్ల ఎక్కువ ముప్పుకు గురవుతున్నవారు చిన్న పిల్లలే. వారి తల్లిదండ్రులో, సమీప కుటుంబ సభ్యులో స్మోకింగ్ చేస్తుంటే, వారి దగ్గర ఉండే పిల్లలు ఆ దుష్ప్రభావానికి గురవుతారు.

(5 / 6)

పాసివ్ స్మోకింగ్ వల్ల ఎక్కువ ముప్పుకు గురవుతున్నవారు చిన్న పిల్లలే. వారి తల్లిదండ్రులో, సమీప కుటుంబ సభ్యులో స్మోకింగ్ చేస్తుంటే, వారి దగ్గర ఉండే పిల్లలు ఆ దుష్ప్రభావానికి గురవుతారు.

పాసివ్ స్మోకింగ్ వల్ల తక్షణ అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. 

(6 / 6)

పాసివ్ స్మోకింగ్ వల్ల తక్షణ అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. (Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు