World Marriage Day 2024: మీ వివాహ జీవితం సాఫీగా సాగాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే-world marriage day 2024 these are the things you should definitely do to make your married life go smoothly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  World Marriage Day 2024: మీ వివాహ జీవితం సాఫీగా సాగాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే

World Marriage Day 2024: మీ వివాహ జీవితం సాఫీగా సాగాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే

Feb 10, 2024, 01:37 PM IST Haritha Chappa
Feb 10, 2024, 01:37 PM , IST

  • పెళ్లయ్యాక భార్యాభర్తలు ఒకే మాట మీద, ఒకే బాటలో నడవాలి. మీ రిలేషన్‌షిప్‌లో ప్రేమ నిండి ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 11న ప్రపంచ వివాహ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.

ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ ఆదివారం నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం, ఇది ఫిబ్రవరి 11 వచ్చింది వివాహ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా వివాహిత జంటలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ తగ్గకుండా ఉండేందుకు ప్రతి రోజూ భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 

(1 / 10)

ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ ఆదివారం నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం, ఇది ఫిబ్రవరి 11 వచ్చింది వివాహ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా వివాహిత జంటలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ తగ్గకుండా ఉండేందుకు ప్రతి రోజూ భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. (Unsplash)

మీ భాగస్వామి ఆలోచనలు, భావాల గురించి మీరు తెలుసుకుంటూ ఉండండి. రోజులో గంట సేపు ఇద్దరూ కలిసి మెలిసి మాట్లాడుకోవడానికి కేటాయించండి.

(2 / 10)

మీ భాగస్వామి ఆలోచనలు, భావాల గురించి మీరు తెలుసుకుంటూ ఉండండి. రోజులో గంట సేపు ఇద్దరూ కలిసి మెలిసి మాట్లాడుకోవడానికి కేటాయించండి.(Unsplash)

మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఇది మీ మధ్య లోతైన అనుబంధాన్ని పెంచుతాయి. 

(3 / 10)

మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఇది మీ మధ్య లోతైన అనుబంధాన్ని పెంచుతాయి. (Unsplash)

ఒకరికొకరి కోసం ఒకరు అనుకునేట్టు జీవించండి. మీ జీవితాలలో మార్పులను స్వీకరించండి ఇద్దరూ ఆనందంగా స్వీకరించండి. 

(4 / 10)

ఒకరికొకరి కోసం ఒకరు అనుకునేట్టు జీవించండి. మీ జీవితాలలో మార్పులను స్వీకరించండి ఇద్దరూ ఆనందంగా స్వీకరించండి. (Unsplash)

మీ భాగస్వామి పనులను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. మీ ఆలోచనలను, భావాలను మీ భాగస్వామితో పంచుకోండి. మీ మధ్య సాన్నిహిత్యం పెరిగేలా ప్రవర్తించండి. 

(5 / 10)

మీ భాగస్వామి పనులను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. మీ ఆలోచనలను, భావాలను మీ భాగస్వామితో పంచుకోండి. మీ మధ్య సాన్నిహిత్యం పెరిగేలా ప్రవర్తించండి. (Unsplash)

మీ భార్యా, భర్త మీకోసం చేసిన చిన్నచిన్న పనులను గుర్తించండి. ఆ పనులకు కృతజ్ఞత వ్యక్తం చేసే అలవాటును పెంపొందించుకోండి. కృతజ్ఞత, ప్రశంసల ద్వారా ప్రేమను బలపరుస్తుంది.

(6 / 10)

మీ భార్యా, భర్త మీకోసం చేసిన చిన్నచిన్న పనులను గుర్తించండి. ఆ పనులకు కృతజ్ఞత వ్యక్తం చేసే అలవాటును పెంపొందించుకోండి. కృతజ్ఞత, ప్రశంసల ద్వారా ప్రేమను బలపరుస్తుంది.(Unsplash)

రోజులో కాసేపైనా  ఇద్దరూ కలిపి నవ్వుతూ  ఉండేందుకు ప్రయత్నించండి.  ఇద్దరూ కలిసి వినోద కార్యక్రమాలు చూస్తూ ఆనంద క్షణాలను పంచుకోండి. నవ్వు మీ బంధాన్ని బలపరుస్తుంది. మానసిక స్థితిని తేలికపరుస్తుంది.

(7 / 10)

రోజులో కాసేపైనా  ఇద్దరూ కలిపి నవ్వుతూ  ఉండేందుకు ప్రయత్నించండి.  ఇద్దరూ కలిసి వినోద కార్యక్రమాలు చూస్తూ ఆనంద క్షణాలను పంచుకోండి. నవ్వు మీ బంధాన్ని బలపరుస్తుంది. మానసిక స్థితిని తేలికపరుస్తుంది.(Unsplash)

మీ భాగస్వామికి వ్యక్తిగత ఎదుగుదల, స్వీయ-సంరక్షణకు మద్దతు ఇవ్వండి. మీరు మద్దతుగా నిలబడితే మీ భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది. 

(8 / 10)

మీ భాగస్వామికి వ్యక్తిగత ఎదుగుదల, స్వీయ-సంరక్షణకు మద్దతు ఇవ్వండి. మీరు మద్దతుగా నిలబడితే మీ భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది. (Unsplash)

గిఫ్టులు తెచ్చివ్వడం, ప్రేమ లేఖలు రాయడం వంటి వాటి ద్వారా మీ జీవిత భాగస్వామిని ఆశ్చర్యానికి గురి చేయండి. చిన్న బహుమతే అయినా వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. 

(9 / 10)

గిఫ్టులు తెచ్చివ్వడం, ప్రేమ లేఖలు రాయడం వంటి వాటి ద్వారా మీ జీవిత భాగస్వామిని ఆశ్చర్యానికి గురి చేయండి. చిన్న బహుమతే అయినా వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. (Unsplash)

ఇద్దరూ కలిసి లక్ష్యాలను నిర్ధారించుకోండి. ఇద్దరూ నిబద్ధతగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇద్దరూ కలిసి రోజులో కాసేపు వాకింగ్ వెళ్లేందుకు ప్రయత్నించండి. మీ బంధాన్ని బలపరిచేందుకు ఉపయోగపడే సంభాషణలను సాగించండి. 

(10 / 10)

ఇద్దరూ కలిసి లక్ష్యాలను నిర్ధారించుకోండి. ఇద్దరూ నిబద్ధతగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇద్దరూ కలిసి రోజులో కాసేపు వాకింగ్ వెళ్లేందుకు ప్రయత్నించండి. మీ బంధాన్ని బలపరిచేందుకు ఉపయోగపడే సంభాషణలను సాగించండి. (Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు