(1 / 10)
యూకేలో టీడీపీ అభిమానుల సంబరాలు
(2 / 10)
చంద్రబాబు గెలుపుతో టీడీపీ అభిమానుల సంబరాలు
(3 / 10)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో ప్రవాసాంధ్రులు సంబరాలు
(4 / 10)
విదేశాల్లో స్థిరపడిన తెలుగు యువత ఏపీ ఎన్నికల ఫలితాలతో సంబరాలు చేసుకున్నారు.
(5 / 10)
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి యూఎస్ఏ, యూకేలలో స్థిరపడిన ప్రవాసులు టీడీపీ విజయోత్సవాల్లో పాల్గొన్నారు.
(6 / 10)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు.
(7 / 10)
టీడీపీ గెలుపుతో ప్రవాసాంధ్రుల విజయోత్సవాలు
(8 / 10)
యూకే, యూఎస్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
(9 / 10)
ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో విదేశాల్లో టీడీపీ, జనసేన అభిమానుల సంబరాలు
(10 / 10)
అమెరికా, యూకేల్లోని పలు ప్రాంతాల్లో తెలుగు సంఘాలు టీడీపీ గెలుపు సంబరాలను జరుపుకున్నాయి.
ఇతర గ్యాలరీలు