తెలుగు న్యూస్ / ఫోటో /
Chickpeas: సన్నగా ఉన్నవారు కొమ్ము శెనగలను ఎందుకు తినకూడదు?
- Health benefits of chickpeas: చిక్పీస్... వీటినే కొమ్ము శెనగలు అంటారు. ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బరువు తక్కువగా ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు అంటున్నారు.
- Health benefits of chickpeas: చిక్పీస్... వీటినే కొమ్ము శెనగలు అంటారు. ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బరువు తక్కువగా ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు అంటున్నారు.
(1 / 6)
కొమ్ము శెనగలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని నానబెట్టి తిన్నా, వేయించుకున్నా కూడా కొమ్ము శెనగలు మంచే చేస్తాయి. (Freepik)
(2 / 6)
వేయించిన లేదా ఉడకెబట్టిన కొమ్ము శెనగలు తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో వారు ప్రతి రోజూ వీటిని తింటే త్వరగా బరువు తగ్గుతారు. (Freepik)
(3 / 6)
ఎవరైతే సన్నగా ఉంటారో వారు వేరు శెనగపలుకులను దూరంగా ఉంచాలి. వీటిని తింటే మరింత సన్నబడే అవకాశం ఉంది. వీటిని తినడం వల్ల ఆకలి వేయదు. ఆకలి లేక మీరు త్వరగా సన్నబడతారు. (Freepik)
(4 / 6)
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొలకెత్తిన చిక్‌పీస్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను బలపరుస్తాయి.(Freepik)
(5 / 6)
జ్ఞాపకశక్తికి పదును పెట్టడానికి చిక్‌పీస్ ఉపయోగపడుతాయి. ఇది శరీరంలో సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఇది మీ మెదడు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు