Lakshmi Devi: లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి-what we should do to get lakshmi devi blessings in home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lakshmi Devi: లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి

Lakshmi Devi: లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి

Published Dec 14, 2023 09:32 AM IST Haritha Chappa
Published Dec 14, 2023 09:32 AM IST

ధనానికి అధిదేవత లక్ష్మీదేవి. ఆమెను ప్రసన్నం చేసుకుంటే మీ ఇల్లు భోగభాగ్యాలతో, సిరి సంపదలతో నిండిపోతుంది.

లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, శక్తి, అందం, సంతానోత్పత్తికి చిహ్నం. ఆ దేవత అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.

(1 / 5)

లక్ష్మీ దేవి మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు పఠిస్తే ధన సమస్యలు రావు.

(2 / 5)

పూజా గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను గీయండి. లేదా పాదముద్ర పటాలను కొని వాటికి పూజలు చేయండి. ఈ విధంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు.

(3 / 5)

లక్ష్మీ దేవిని నెయ్యి దీపం, తామర పువ్వులు, కొబ్బరికాయ మొదలైన వాటితో పూజించండి. అలాగే రోజూ రెండు దీపాలను నెయ్యితో వెలిగించి పూజ చేయండి.

(4 / 5)

(Freepik)

 తామర కాడలతో దీపాన్ని వెలిగించండి. శుక్రవారాల్లో మట్టి కుండలో తొమ్మిది వత్తులు పెట్టి నెయ్యితో దీపం వెలిగించాలి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు