Weight Loss Tips: దీపావళి స్వీట్స్ తో మళ్లీ బరువు పెరిగారా? ఈ టిప్స్ తో వెయిట్ లాస్ పక్కా..-weight loss tips put on weight after diwali follow these very effective weight loss tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Weight Loss Tips: దీపావళి స్వీట్స్ తో మళ్లీ బరువు పెరిగారా? ఈ టిప్స్ తో వెయిట్ లాస్ పక్కా..

Weight Loss Tips: దీపావళి స్వీట్స్ తో మళ్లీ బరువు పెరిగారా? ఈ టిప్స్ తో వెయిట్ లాస్ పక్కా..

Nov 14, 2023, 04:39 PM IST HT Telugu Desk
Nov 14, 2023, 04:39 PM , IST

  • Weight Loss Tips: దీపావళి అంటేనే క్రాకర్స్ అండ్ స్వీట్స్. రకరకాల స్వీట్స్ తో వేడుక చేసుకుంటాం. కానీ, దీపావళి ముగిశాక చూసుకుంటే, బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. మళ్లీ వెయిట్ లాస్ కు ప్లాన్స్ ప్రారంభిస్తాం.

దీపావళి సందర్భంగా రకరకాల ఆహార పదార్థాలు, స్వీట్స్ తినేసి ఉంటాం. దాంతో బరువు పెరగడం సాధారణం. దీపావళి తర్వాత మీరు బరువు పెరిగితే, దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. 

(1 / 6)

ఇక స్వీట్స్ ను, హై కాలరీ ఫుడ్స్ ను పక్కన పెట్టండి. తాజా ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోండి. ఎన్ని కేలరీస్ తీసుకుంటున్నారో అంచనా వేసుకోండి. వాటిని వీలైనంత తగ్గించండి.

(2 / 6)

తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగరు. నీరు ఎక్కువగా తాగండి. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. నిర్ణీత వ్యవధిలో నీరు త్రాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

(3 / 6)

వ్యాయామంపై దృష్టి పెట్టండి. కఠిన ఆహార నియమాలను పాటించడం మళ్లీ ప్రారంభించండి. శరీర బరువులో మార్పులను ట్రాక్ చేయండి. 

(4 / 6)

ఒకే వారంలో 5 నుండి 10 కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నించడం ప్రమాదకరం. అలా ప్రయత్నించకపోవడమే మంచిది. మీకు వీలైనంత ఎక్కువ వ్యాయామం చేయండి, లో క్యాలరీ ఫుడ్ కు, వర్కౌట్స్ కు శరీరాన్ని అలవాటు చేసే ప్రక్రియను అనుసరించండి.

(5 / 6)

జంక్ ఫుడ్ ను, కూల్ డ్రింక్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయండి. షుగర్ ను, ఆల్కహాల్ ను పూర్తిగా నియంత్రించండి. రోజుకు కనీసం గంట పాటైనా శారీరక వ్యాయామం చేయండి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు