డెస్క్‌ వద్ద పనిచేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు!-ways you re sitting wrong at your desk computer desk setup ergonomics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  డెస్క్‌ వద్ద పనిచేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు!

డెస్క్‌ వద్ద పనిచేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు!

Jun 10, 2022, 07:24 PM IST HT Telugu Desk
Jun 10, 2022, 07:24 PM , IST

  • ఎక్కువ సేపు డెస్క్‌ దగ్గర కూర్చోని పని చేయడం వల్ల ఆనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. సాధరణంగా చాలా మంది కంప్యూటర్ డెస్క్ వద్ద గంటల తరబడి నిరంతరం కూర్చుని ఆఫీసు పనులు లేదా చదువుతూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అటువంటి పరిస్థితిలో, కంప్యూటర్ డెస్క్ వద్ద కూర్చునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సరైన సిట్టింగ్ స్థానం: భుజాలు, మెడను,వెన్నెముకను వంచుతూ డెస్క్ ముందు కూర్చోవడం వల్ల బాడీ పోస్టర్స్ తేడా వస్తుంది. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో నొప్పి, భంగిమ తేడా వెన్నుపాముకు గాయం, డిప్రెషన్‌తో పాటు మెటబాలిజం స్లో అవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి, సరైన భంగిమతో కూర్చోవాలి. కంప్యూటర్ వద్ద కూర్చున్న సమయంలో కుర్చీ ఎత్తుపై శ్రద్ధ వహించాలి. కమ్యూటర్ డెస్క్ వద్ద కూర్చున్నప్పుడు, కుర్చీ ఎత్తు మీ పాదాలు నేలను తాకేలా, మోకాలి వెనుక భాగంలో 90 డిగ్రీల కోణం ఉండేలా చూసుకోండి

(1 / 6)

ఎక్కువ సేపు కూర్చోవద్దు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంప్యూటర్ స్క్రీన్ ముందు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు మరియు ప్రతి 30 నిమిషాల తర్వాత కొంత సమయం పాటు స్క్రీన్ నుండి లేవాలి. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, అలసట ఉండదు. దీనితో పాటు, రక్త ప్రసరణ కూడా సరిగ్గా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

(2 / 6)

3. సౌకర్యవంతమైన కుర్చీపై కూర్చోండి డెస్క్ దగ్గర కూర్చొని పని చేస్తున్నప్పుడు సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చోవడం చాలా అవసరం. కుర్చీ ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా, సపోర్ట్‌గా, సర్థుబాటు చేసుకునే ఉండాలి. కుర్చీ ఎల్లప్పుడూ బ్యాక్‌కు సపోర్ట్‌నిచ్చే విధంగా ఉండాలి. వెన్నెముకకు సపోర్ట్‌గా ఉండే ఎర్గోనామిక్ డిజైన్ కుర్చీలను కొనుగోలు చేయండి. కుర్చీలో హెడ్ రెస్ట్ (తలకి మద్దతు ఇచ్చే భాగం) ఉండాలి. దీనితో పాటు, కుర్చీలో సౌకర్యవంతమైన పాడింగ్ ఉండాలి, తద్వారా కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.

(3 / 6)

4. వ్యాయామం, స్ట్రేటచింగ్: కొంత సేపు కూర్చున్న తర్వాత వీపు, భుజం, తదితర భాగాలు బిగుతుగా మారుతాయి. అందువల్ల, మీరు కమ్యూటర్ డెస్క్ వద్ద కూర్చున్నప్పుడు కూడా వ్యాయామాలు, స్ట్రేటచింగ్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల అలసట అనిపించదు, కండరాలలో దృఢంగా ఉంటాయి.

(4 / 6)

5.మౌస్‌ని దూరంగా ఉంచవద్దు మౌస్‌ను సరైన స్థానంలో లేకపోవడం వల్ల కూర్చున్న భంగిమను మారుతుంది. దీని ఉపయోగించడం కోసం ముందుకు వంగుతూ.. లేదా చేతులను దూరంగా చాస్తూ ఉంటాం. కాబట్టి మౌస్‌ను చాలా దూరం ఉంచవద్దు, కీబోర్డ్ దగ్గర ఉంచండి. మౌస్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, మణికట్టును నిటారుగా ఉంచండి, చేతులను మీ శరీరానికి దగ్గరగా ఉంచండి

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు