AP TS Polling Pics: ఏపీ, తెలంగాణల్లో మొదలైన పోలింగ్, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు-voters lined up at polling stations in ap and telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Ts Polling Pics: ఏపీ, తెలంగాణల్లో మొదలైన పోలింగ్, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

AP TS Polling Pics: ఏపీ, తెలంగాణల్లో మొదలైన పోలింగ్, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

May 13, 2024, 08:42 AM IST Sarath chandra.B
May 13, 2024, 08:42 AM , IST

  • AP TS Polling Pics: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల్లోపే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాాలకు బారులు తీరారు. 

ఉదయం ఆరు గంటలకు విజయవాడలో బారులు తీరిన మహిళా ఓటర్లు

(1 / 8)

ఉదయం ఆరు గంటలకు విజయవాడలో బారులు తీరిన మహిళా ఓటర్లు

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి దంపతులు

(2 / 8)

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి దంపతులు

పశ్చిమగోదావరి జిల్లా కంట్రోల్‌రూమ్‌లో పోలింగ్ సరళి పరిశీలిస్తున్న కలెక్టర్

(3 / 8)

పశ్చిమగోదావరి జిల్లా కంట్రోల్‌రూమ్‌లో పోలింగ్ సరళి పరిశీలిస్తున్న కలెక్టర్

ఓటు హక్కును వినియోగించుకున్న కోనసీమ కలెక్టర్ 

(4 / 8)

ఓటు హక్కును వినియోగించుకున్న కోనసీమ కలెక్టర్ 

హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటుడు ఎన్టీఆర్ దంపతులు

(5 / 8)

హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటుడు ఎన్టీఆర్ దంపతులు

హైదరాబాద్‌లో ఓటు హక్కును  వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు దంపతులు

(6 / 8)

హైదరాబాద్‌లో ఓటు హక్కును  వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు దంపతులు

హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు అల్లు అర్జున

(7 / 8)

హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు అల్లు అర్జున

కడపలో ఓటు వేసిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

(8 / 8)

కడపలో ఓటు వేసిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు