Vitamin -E for Skin । ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలా? 'విటమిన్ ఇ' తో సాధ్యం!-vitamin e helps you get healthy and glowing skin know how to use ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vitamin -E For Skin । ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలా? 'విటమిన్ ఇ' తో సాధ్యం!

Vitamin -E for Skin । ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలా? 'విటమిన్ ఇ' తో సాధ్యం!

Jan 08, 2024, 09:43 PM IST HT Telugu Desk
Jan 02, 2023, 02:02 PM , IST

  • Vitamin -E for Skin: చర్మం పొడిగా మారినపుడు, చర్మానికి తేమ అవసరం అవుతుంది. విటమిన్ ఇ చర్మాన్ని లోపలి నుండి తేమగా చేస్తుంది. ఇది చర్మంలోని వాపు, మంటలను కూడా బాగా తగ్గిస్తుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఇ అవసరం  ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం వైద్యుల సలహాతో 'విటమిన్ ఇ' క్యాప్సూల్స్‌ ఉపయోగించవచ్చు. 

(1 / 6)

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఇ అవసరం  ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం వైద్యుల సలహాతో 'విటమిన్ ఇ' క్యాప్సూల్స్‌ ఉపయోగించవచ్చు. (Freepik)

విటమిన్ E పొడి చర్మాన్ని తేమగా మారుస్తుంది, చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది.  ముఖంపై నల్ల మచ్చలను తొలగించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

(2 / 6)

విటమిన్ E పొడి చర్మాన్ని తేమగా మారుస్తుంది, చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది.  ముఖంపై నల్ల మచ్చలను తొలగించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.(Freepik)

 విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను చర్మంపై క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను సులభంగా నివారించవచ్చు, చర్మ కాంతి మెరుగుపడుతుంది.

(3 / 6)

 విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను చర్మంపై క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను సులభంగా నివారించవచ్చు, చర్మ కాంతి మెరుగుపడుతుంది.(Freepik)

 హైలురోనిక్ యాసిడ్ చర్మం కింద ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ దాని ఉత్పత్తిని పెంచుతుంది. విటమిన్ ఇ,  కలబందను మిక్స్ చేసి వారానికి ఒకటి లేదా రెండు సార్లు చర్మానికి అప్లై చేయడం చాలా మంచిది. 

(4 / 6)

 హైలురోనిక్ యాసిడ్ చర్మం కింద ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ దాని ఉత్పత్తిని పెంచుతుంది. విటమిన్ ఇ,  కలబందను మిక్స్ చేసి వారానికి ఒకటి లేదా రెండు సార్లు చర్మానికి అప్లై చేయడం చాలా మంచిది. (Freepik)

శీతాకాలంలో పొడి గాలి చర్మంపై చికాకు కలిగిస్తుంది. విటమిన్ ఇ ఈ చర్మపు చికాకును తగ్గిస్తుంది. ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.

(5 / 6)

శీతాకాలంలో పొడి గాలి చర్మంపై చికాకు కలిగిస్తుంది. విటమిన్ ఇ ఈ చర్మపు చికాకును తగ్గిస్తుంది. ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.(Freepik)

చర్మంపై మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో విటమిన్ ఇ కీలకపాత్ర వహిస్తుంది. డెర్మటాలజిస్ట్ సలహాలతో 'విటమిన్ ఇ' ని ఎలా ఉపయోగించాలో తెలుకొని ప్రయత్నించండి. 

(6 / 6)

చర్మంపై మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో విటమిన్ ఇ కీలకపాత్ర వహిస్తుంది. డెర్మటాలజిస్ట్ సలహాలతో 'విటమిన్ ఇ' ని ఎలా ఉపయోగించాలో తెలుకొని ప్రయత్నించండి. (Freepik)

ఇతర గ్యాలరీలు