Ganesh Chaturthi: గణేశుడికి పూజలు చేసిన కోహ్లీ, రోహిత్ శర్మ: ఫొటోలు-virat kohli rohit sharma perform puja on ganesh chaturthi ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Virat Kohli Rohit Sharma Perform Puja On Ganesh Chaturthi

Ganesh Chaturthi: గణేశుడికి పూజలు చేసిన కోహ్లీ, రోహిత్ శర్మ: ఫొటోలు

Sep 19, 2023, 10:05 PM IST Chatakonda Krishna Prakash
Sep 19, 2023, 10:05 PM , IST

  • Ganesh Chaturthi: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నేడు వారి ఇళ్లలో గణేశుడి పూజ నిర్వహించారు. ఆ ఫొటోలు ఇవే.

వినాయక చవితి సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ తమ ఇంట్లో గణపతి పూజ నిర్వహించారు. 

(1 / 5)

వినాయక చవితి సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ తమ ఇంట్లో గణపతి పూజ నిర్వహించారు. (Instagram)

పండుగ సందర్భంగా అనుష్క శర్మ పట్టుచీర ధరించారు. విరాట్ కోహ్లీ తెలుపు రంగు కుర్తా ధరించారు. ఈ సంప్రదాయ దుస్తుల్లో వారిద్దరూ చూడముచ్చగా ఉన్నారు. 

(2 / 5)

పండుగ సందర్భంగా అనుష్క శర్మ పట్టుచీర ధరించారు. విరాట్ కోహ్లీ తెలుపు రంగు కుర్తా ధరించారు. ఈ సంప్రదాయ దుస్తుల్లో వారిద్దరూ చూడముచ్చగా ఉన్నారు. (Instagram)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన ఇంట్లో వినాయక పూజ చేశారు. గణేశుడి విగ్రహానికి ఆయన హారతి ఇస్తున్న దృశ్యమిది.

(3 / 5)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన ఇంట్లో వినాయక పూజ చేశారు. గణేశుడి విగ్రహానికి ఆయన హారతి ఇస్తున్న దృశ్యమిది.

భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఇంట్లో గణనాథుడికి పూజ నిర్వహించారు. 

(4 / 5)

భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఇంట్లో గణనాథుడికి పూజ నిర్వహించారు. 

టీమిండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్ తన కుమారులతో కలిసి గణపతి పూజ చేశారు. ఈ ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

(5 / 5)

టీమిండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్ తన కుమారులతో కలిసి గణపతి పూజ చేశారు. ఈ ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు