Venus Transit: ఆర్ధ నక్షత్రంలోకి శుక్రుడు, ఈ రాశుల వారికి మంచి సమయం మొదలు-venus in ardha nakshatra good time starts for these signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Venus Transit: ఆర్ధ నక్షత్రంలోకి శుక్రుడు, ఈ రాశుల వారికి మంచి సమయం మొదలు

Venus Transit: ఆర్ధ నక్షత్రంలోకి శుక్రుడు, ఈ రాశుల వారికి మంచి సమయం మొదలు

Jun 19, 2024, 05:00 PM IST Haritha Chappa
Jun 19, 2024, 05:00 PM , IST

Venus Transit: శుక్రుడు ఆర్ద నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఫలితంగా 12 రాశులపై ప్రభావం ఉంటుంది. శుక్ర నక్షత్రం వల్ల కొన్నిరాశుల వారికి మంచి కాలం రాబోతోంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాక్షసులకు గురువు అయిన శుక్రుడు సంపద, ఐశ్వర్యం, ఆకర్షణ, ప్రేమకు మూలం. శుక్రుడి రాశిచక్రం మార్పు ఫలితం అన్ని రాశులపై ఉంటుంది. శుక్రుడు జూన్ 18న ఉదయం 8:51 గంటలకు అర్ధనక్షత్రంలోకి ప్రవేశించాడు శుక్రుడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఈ ప్రవేశం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

(1 / 5)

శుక్రుడు ఆర్ధ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఫలితంగా 12 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. మూడు రాశుల వారిపై శుక్రుడి వల్ల మంచి మార్పులు జరుగుతాయి. 

(2 / 5)

సింహం : శుక్రుడి నక్షత్రం మార్పు వల్ల సింహ రాశి వారికి లాభాలు కనిపిస్తాయి. ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా లాభం పొందుతారు. కెరీర్ పరంగా ఎంతో గౌరవం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారం కోసం ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. భారీ లాభాలు పొందుతారు. 

(3 / 5)

మిథునం : ఈ రాశివారు తెలివితేటలు, వ్యూహాత్మక అంశాలను అభివృద్ధి చేస్తారు. వినడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉన్నత చదువుల కోసం కలలు కనే వారు, విజయం సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. మంచి సమయం మీరు గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. సంబంధాలు మెరుగవుతాయి.  

(4 / 5)

ధనుస్సు రాశి : పనిలో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. మీ పనిని చూసి ఉన్నతాధికారులు ఎంతో సంతోషిస్తారు. ప్రమోషన్ వస్తుంది. పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో తెలివిగా ముందుకు సాగితే లాభాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు