SRH vs CSK Highlights: ఎస్ఆర్‌హెచ్ సెకండ్ విక్ట‌రీ - పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానికి ప‌డిపోయిన చెన్నై-venkatesh brahmanandam and other tollywood celebrities attends srh vs csk ipl match ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Srh Vs Csk Highlights: ఎస్ఆర్‌హెచ్ సెకండ్ విక్ట‌రీ - పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానికి ప‌డిపోయిన చెన్నై

SRH vs CSK Highlights: ఎస్ఆర్‌హెచ్ సెకండ్ విక్ట‌రీ - పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానికి ప‌డిపోయిన చెన్నై

Apr 06, 2024, 08:55 AM IST Nelki Naresh Kumar
Apr 06, 2024, 08:55 AM , IST

ఐపీఎల్ 2024 స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. శుక్ర‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 165 ప‌రుగులు చేసింది. ఈ టార్గెట్‌ను మ‌రో ప‌ద‌కొండు బాల్స్ మిగిలుండ‌గానే స‌న్‌రైజ‌ర్స్ ఛేదించింది. 

(1 / 6)

సీఎస్‌కే టీమ్‌లో 45 ప‌రుగుల‌తో శివ‌మ్ దూబే టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ర‌హానే 35, జ‌డేజా 31 ప‌రుగులు చేసినా ధాటిగా ఆడ‌లేక‌పోయారు. 

(2 / 6)

అభిషేక్ శ‌ర్మ (12 బాల్స్‌లో 37 ర‌న్స్‌), మార్‌క్ర‌మ్ (36 బాల్స్‌లో 50 ర‌న్స్‌) మెరుపుల‌తో ఈ సింపుల్ టార్గెట్‌ను 18.1 ఓవ‌ర్ల‌లోనే స‌న్‌రైజ‌ర్స్ ఛేదించింది. ట్రావిస్ హెడ్ 31 ర‌న్స్ చేశాడు. 

(3 / 6)

ఈ మ్యాచ్‌తో స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ క‌మిన్స్ ఐపీఎల్‌లో యాభై వికెట్లు తీసిన ఆస్ట్రేలియ‌న్ బౌల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. షేన్ వార్న్ రికార్డును స‌మం చేశాడు. 

(4 / 6)

స‌న్‌రైజ‌ర్స్‌, చెన్నై మ్యాచ్‌లో ప‌లువురు రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులు సంద‌డిచేశారు. తెలంగాణ సీఏం రేవంత్‌రెడ్డి, సినీ న‌టులు  బ్ర‌హ్మానందం, వెంక‌టేష్‌తో పాటు  ప‌లువురు సెల‌బ్రిటీలు మ్యాచ్‌ను వీక్షించారు. 

(5 / 6)

 ఈ ఓట‌మితో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి  సీఎస్‌కే ప‌డిపోయింది. ప్ర‌స్తుతం స‌న్‌రైజ‌ర్స్ ఐదో స్థానంలో ఉంది. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు