తెలుగు న్యూస్ / ఫోటో /
Vastu tips: ఈ పువ్వులు పెళ్లి బహుమతిగా ఇచ్చారంటే ఆ జంట జీవితం సుఖమయం
వాస్తు శాస్త్రం ప్రకారం వివాహానికి కొన్ని పువ్వులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి. అవి ఏంటంటే..
(1 / 6)
పెళ్ళికి ఖాళీ చేతులతో వెళ్తే ఏం బాగుంటుందని ఏదో ఒక బహుమతి పట్టుకుని వెళ్తూ ఉంటారు. అందరిలాగా ఫ్రేమ్స్ ఇవ్వడం ఎందుకని అనుకుంటే స్పెషల్ గా పువ్వులు ఇవ్వండి. (Freepik)
(2 / 6)
అందరి కంటే మీరు స్పెషల్ ఉండాలని అనుకుంటే పెళ్ళిలో పువ్వులు బహుమతిగా ఇవ్వండి. వాస్తు శాస్త్రం ప్రకారంపెళ్లికి పువ్వులు బహుమతిగా ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే.. (HT)
(3 / 6)
గులాబీ ప్రేమకు చిహ్నం. అందుకే ప్రేమికులు ఒకరికొకరు గులాబీ ఇచ్చుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పుష్పం విష్ణువు, లక్ష్మీదేవికి సంబంధించినది. ఈ పువ్వును ఎవరికైనా బహుమతిగా ఇస్తే బంధం బలపడుతుంది.(HT)
(4 / 6)
బటర్‌కప్ పువ్వులు పెళ్లి కానుకగా ఇచ్చేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వధువు లేదా వరుడు మిథున రాశి చక్ర జాతకులు అయితే వారికి తెల్లటి బటర్‌కప్ పువ్వులను మాత్రమే ఇవ్వాలి. ఈ పువ్వు శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక సమస్యలను తొలగిస్తుంది.(HT)
(5 / 6)
నూతన వధూవరులకు తెలుపు, నారింజ కలువ పూల గుత్తిని బహుమతిగా ఇవ్వవచ్చు. చంద్రుని దోషం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. జన్మ నక్షత్రంలో సూర్య దోషం ఉన్నవారికి నారింజ రంగు కలువలు ఇవ్వాలి. ఇది వారి కోరికలన్నీ నెరవేరుస్తుంది.(HT)
ఇతర గ్యాలరీలు