Vastu Tips: వంటగదిలో ఎలక్ట్రిక్ వస్తువులు, బియ్యం ఏ వైపు ఉంటే మంచిది?
- Vastu Tips for Kitchen: ఇంట్లోని వంటగదిలో ఉంచే వస్తువుల విషయంలోనూ వాస్తు పాటించాలి. ఇలా చేస్తే అదృష్టం మెరుగుపడటంతో పాటు శాంతి కలుగుతాయి. వంటగది కోసం కొన్ని వాస్తు చిట్కాలు ఇవే.
- Vastu Tips for Kitchen: ఇంట్లోని వంటగదిలో ఉంచే వస్తువుల విషయంలోనూ వాస్తు పాటించాలి. ఇలా చేస్తే అదృష్టం మెరుగుపడటంతో పాటు శాంతి కలుగుతాయి. వంటగది కోసం కొన్ని వాస్తు చిట్కాలు ఇవే.
(1 / 5)
వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబంలో సంతోషం, శాంతి పెరగటంతో పాటు అదృష్టం మెరుగవుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో ఇంట్లోని వంటగదిలో కొన్ని వస్తువులు సరైన వైపుల్లోనే ఉంచాలి.
(2 / 5)
వంటగదిలో మైక్రోవేవ్, మిక్సీలు, గ్రైండర్, టోస్టర్, ఎలక్ట్రానిక్ స్టవ్ లాంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఆగ్నేయ దిశలో ఉంచాలి. దీనివల్ల సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తులో పేర్కొని ఉంది.
(4 / 5)
అలాగే బియ్యంతో పాటు పిండిని ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండకూడదు. ప్లాస్టిక్ బదులుగా స్టీల్ లాంటి లోహపు పాత్రల్లో స్టోర్ చేసుకోవాలి.
ఇతర గ్యాలరీలు