Valentines day: ప్రేమలో పడని ఒంటరి వారు వాలెంటైన్స్ డే ఇలా ఎంజాయ్ చేయండి-valentines day singles who are not in love can enjoy valentines day like this ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Valentines Day: ప్రేమలో పడని ఒంటరి వారు వాలెంటైన్స్ డే ఇలా ఎంజాయ్ చేయండి

Valentines day: ప్రేమలో పడని ఒంటరి వారు వాలెంటైన్స్ డే ఇలా ఎంజాయ్ చేయండి

Feb 13, 2024, 07:46 PM IST Haritha Chappa
Feb 13, 2024, 07:46 PM , IST

అందరూ ప్రేమలో పడాలని లేదు. కొంతమంది సింగిల్ గానే ఉండిపోతారు. అలాంటి వారు వాలెంటైన్స్ డే రోజు ఎలా ఎంజాయ్ చేయాలో మేము కొన్ని ఐడియాలు చెబుతున్నాం.

వాలెంటైన్స్ డే అనేది ప్రేమజంటలకు ప్రత్యేకం. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి? ఒంటరి వారు ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేయవచ్చు. వారి కోసం వారు కొన్ని పనులు చేయడం ద్వారా ఆనందపడవచ్చు. 

(1 / 7)

వాలెంటైన్స్ డే అనేది ప్రేమజంటలకు ప్రత్యేకం. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి? ఒంటరి వారు ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేయవచ్చు. వారి కోసం వారు కొన్ని పనులు చేయడం ద్వారా ఆనందపడవచ్చు. (Unsplash)

వాలెంటైన్స్ డే రోజు సింగిల్స్ స్నేహితులతో కలిసి  మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం తినండి. లేదా ఇంటికే తెప్పించుకుని మీకు నచ్చిన సినిమా పెట్టుకుని చూస్తూ తినండి. 

(2 / 7)

వాలెంటైన్స్ డే రోజు సింగిల్స్ స్నేహితులతో కలిసి  మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం తినండి. లేదా ఇంటికే తెప్పించుకుని మీకు నచ్చిన సినిమా పెట్టుకుని చూస్తూ తినండి. (Unsplash)

వాలెంటైన్స్ డే రోజు మీకు ఇష్టమైన పనులు చేయండి. పెయింటింగ్, కవితలు రాయడం, కథలు రాయడం, క్రాఫ్టింగ్ వంటివి చేయచ్చు. మీ ఊహకు రెక్కలివ్వండి. మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ఎగిరేలా చేసుకోండి. 

(3 / 7)

వాలెంటైన్స్ డే రోజు మీకు ఇష్టమైన పనులు చేయండి. పెయింటింగ్, కవితలు రాయడం, కథలు రాయడం, క్రాఫ్టింగ్ వంటివి చేయచ్చు. మీ ఊహకు రెక్కలివ్వండి. మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ఎగిరేలా చేసుకోండి. (Unsplash)

ఇంట్లో సింగిల్ గా ఉండే వర్చువల్ గా హ్యాంగవుట్ అవ్వండి. స్నేహితులు, కుటుంబసభ్యులతో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడండి. 

(4 / 7)

ఇంట్లో సింగిల్ గా ఉండే వర్చువల్ గా హ్యాంగవుట్ అవ్వండి. స్నేహితులు, కుటుంబసభ్యులతో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడండి. (Unsplash)

పచ్చని చెట్ల మధ్య ఒంటరిగా షికారుకు వెళ్లండి.  ప్రకృతి అందాలను ఆస్వాదించండి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి.  ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి. 

(5 / 7)

పచ్చని చెట్ల మధ్య ఒంటరిగా షికారుకు వెళ్లండి.  ప్రకృతి అందాలను ఆస్వాదించండి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి.  ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి. (Unsplash)

స్పాకు వెళ్లి రిలాక్స్ అవ్వండి. విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. 

(6 / 7)

స్పాకు వెళ్లి రిలాక్స్ అవ్వండి. విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. (Unsplash)

మీ జీవితంలో  మీరు సానుకూలంగా ఉండేలా చూసుకోండి.   కృతజ్ఞతా భావాన్ని పెంచుకోండి.  సంతృప్తిగా జీవించడాన్ని నేర్చుకోండి. 

(7 / 7)

మీ జీవితంలో  మీరు సానుకూలంగా ఉండేలా చూసుకోండి.   కృతజ్ఞతా భావాన్ని పెంచుకోండి.  సంతృప్తిగా జీవించడాన్ని నేర్చుకోండి. (pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు