Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య డెబ్యూ తెలుగు మూవీకి నాలుగు సైమా అవార్డులు
Vaishnavi Chaitanya: సైమా అవార్డుల్లో బేబీ మూవీ సత్తా చాటింది. నాలుగు విభాగాల్లో బేబీ మూవీ అవార్డులను అందుకున్నది. గామా, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న బేబీ తాజాగా సైమాలో కూడా మెరిసింది.
(1 / 5)
సైమా లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌కు గాను ఆనంద్ దేవరకొండ, బెస్ట్ హీరోయిన్ క్రిటిక్స్ విభాగంలో వైష్ణవి చైతన్య అవార్డులను గెలుచుకున్నారు.
(2 / 5)
బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్ విభాగంలో సాయిరాజేష్, బెస్ట్ లిరిసిస్ట్‌గా ఆనంత శ్రీరామ్‌లకు సైమా అవార్డులు వరించాయి.
(3 / 5)
బేబీ మూవీతోనే వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ పేరుతో ఇద్దరు యువకుల జీవితాలతో ఆడుకునే అమ్మాయిగా అద్భుత నటనను కనబరిచింది.
(4 / 5)
బేబీ సక్సెస్‌తో వైష్ణవి చైతన్యకు టాలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో జాక్ మూవీ చేస్తోంది. బేబీ డైరెక్టర్‌తో ది చెన్నై లవ్‌స్టోరీ అనే మూవీని అంగీకరించినట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు