Upcoming Smartphones : త్వరలో మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఈ లిస్టులో శాంసంగ్ ఎస్24 ఎఫ్ఈ-upcoming smartphones in october 2024 samsung galaxy s24 fe also in this list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Upcoming Smartphones : త్వరలో మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఈ లిస్టులో శాంసంగ్ ఎస్24 ఎఫ్ఈ

Upcoming Smartphones : త్వరలో మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఈ లిస్టులో శాంసంగ్ ఎస్24 ఎఫ్ఈ

Oct 01, 2024, 10:25 PM IST Anand Sai
Oct 01, 2024, 10:25 PM , IST

  • Upcoming Smartphones 2024 : మరికొన్ని రోజుల్లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన బ్యాటరీలతో త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24ఎఫ్ఈ : అక్టోబర్ 3 నుంచి భారత్లో అమ్మకానికి రానున్న ఈ ఫోన్‌ను శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఎక్సినోస్ 2400ఈ చిప్‌సెట్ ఉండనుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

(1 / 4)

లావా అగ్ని 3 : లావా ఫోన్ అక్టోబర్ 4 న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ పూర్తి HD+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను పొందవచ్చు. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో డైమెన్షన్ 7300 చిప్‌సెట్‌లను అందించవచ్చు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు. మీరు ఫోటోగ్రఫీ కోసం 64 ఎంపీ ప్రైమరీ కెమెరాను పొందుతారు. ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

(2 / 4)

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ : ఇన్ఫినిక్స్ ఫోన్ కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొన్ని దేశాల్లో లాంచ్ అయింది. ఫీచర్ల విషయానికొస్తే 6.9 అంగుళాల ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ కవర్ డిస్‌ప్లే 3.64 అంగుళాలు. ఈ ఫోన్లో 8 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

(3 / 4)

ఐక్యూ 13 :  ఈ ఫోన్ ఈ నెలలో చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌ను అందించనుంది. ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఫోన్‌లోని బ్యాటరీ 6,150 ఎంఏహెచ్‌గా ఉంటుంది. ఈ ఫోన్ 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావచ్చు.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు