(1 / 7)
Upcoming Korean Web Series: కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలకు ఇండియాలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలుసు కదా. వాళ్లందరికీ గుడ్ న్యూస్. త్వరలోనే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ లాంటి ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కొరియన్ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. మరి ఏ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో చూడండి.
(2 / 7)
Upcoming Korean Web Series: రొమాంటిక్ కామెడీ కొరియన్ వెబ్ సిరీస్ రొమాన్స్ ఇన్ ద హౌజ్ ఆగస్ట్ 10 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
(3 / 7)
Upcoming Korean Web Series: కొరియన్ వెబ్ సిరీస్ ది ఫ్రాగ్ ఓ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ఆగస్ట్ 23 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇంగ్లిష్, హిందీ, తమిళంలలోనూ రానుంది.
(4 / 7)
Upcoming Korean Web Series: నో వే ఔట్ ఓ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ కొరియన్ సిరీస్ జులై 31 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(5 / 7)
Upcoming Korean Web Series: హారర్ జానర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారు ఈ కొరియన్ సిరీస్ టెర్రర్ ట్యూస్డే ఎక్స్ట్రీమ్ మిస్ కావద్దు. ఈ సిరీస్ ఆగస్ట్ 20 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
(6 / 7)
Upcoming Korean Web Series: లవ్లీ రన్నర్ ఓ లవ్ డ్రామా వెబ్ సిరీస్. ఈ కొరియన్ సిరీస్ జులై 31 నుంచే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
(7 / 7)
Upcoming Korean Web Series: మరో కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ నో గెయిన్ నో లవ్ ఆగస్ట్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఇతర గ్యాలరీలు