Chandrababu Family Celebrations : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, చంద్రబాబు నివాసంలో సంబరాలు-undavalli chandrababu family celebrations nara lokesh bhuvaneswari nandamuri family ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Chandrababu Family Celebrations : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, చంద్రబాబు నివాసంలో సంబరాలు

Chandrababu Family Celebrations : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, చంద్రబాబు నివాసంలో సంబరాలు

Jun 04, 2024, 05:40 PM IST Bandaru Satyaprasad
Jun 04, 2024, 05:40 PM , IST

  • Chandrababu Family Celebrations : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. 

(1 / 6)

ఎన్డీఏ కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సంబరాలు చేసుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు.  

(2 / 6)

ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం టీడీపీ 107 స్థానాల్లో విజయం సాధించగా, 30 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది.  

(3 / 6)

ఏపీలో టీడీపీ కూటమి 166 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే.. టీడీపీ 107, బీజేపీ 7, జనసేన 19 స్థానాల్లో విజయం సాధించాయి.

(4 / 6)

ఏపీలో చంద్రబాబు మరోసారి సీఎం కానున్నారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నట్లు సమాచారం.

(5 / 6)

టీడీపీ కూటమి విజయంపై ఏపీ సచివాలయంలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. సచివాలయ ఉద్యోగాలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.  

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు