ఉగాది పంచాంగం : మేష రాశి వారిదే శ్రీ క్రోధి నామ సంవత్సరం- డబ్బు, ఆరోగ్యం, సంతోషం!-ugadi 2024 rasi phalalu mesha rasi aries lucky zodaic sign in krodhi nama samvatsaram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఉగాది పంచాంగం : మేష రాశి వారిదే శ్రీ క్రోధి నామ సంవత్సరం- డబ్బు, ఆరోగ్యం, సంతోషం!

ఉగాది పంచాంగం : మేష రాశి వారిదే శ్రీ క్రోధి నామ సంవత్సరం- డబ్బు, ఆరోగ్యం, సంతోషం!

Apr 09, 2024, 09:45 AM IST Sharath Chitturi
Apr 09, 2024, 09:45 AM , IST

  • ఉగాది 2024 శ్రీ కోధి నామ సంవత్సరంలో మేష రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థికం, ఆరోగ్యం, సంతానం, ఉద్యోగం విషయాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారి వివరణ ద్వారా తెలుసుకోండి.

మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. బృహస్పతి ధన స్థానములో సంచరిస్తుండటం వల్ల, శని లాభ స్థానమునందు సంచరించుట చేత, రాహువు వ్యయస్థానమునందు సంచరించుట కారణంగా, కేతువు ఆరవ స్థానమునందు అనుకూల స్థితిలో సంచరించుట చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

(1 / 5)

మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చితే.. ఈ క్రోధి నామ సంవత్సరం కలసివస్తుంది. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి రావొచ్చు.

(2 / 5)

వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనస్థానము, వాక్‌ స్థానములో గురుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ధన లాభం, వస్తు లాభం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆనందము ఉంటాయి.

(3 / 5)

మహిళలకు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందము కలుగుతుంది. రైతాంగం, సినిమా రంగాల వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కనిపిస్తాయి. గృహలాభం, అస్తిలాభం, వస్తులాభం వంటివి కలుగుతాయి. కీర్తిని పెరుగుతుంది.

(4 / 5)

మేషరాశి వారికి ఉగాది 2024 రాశిఫలాలు ఆనందన్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం శని అనుకూలంగా ఉంటాడు. గురుబలము ఏర్చడటంతో శుభఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యము, ఆనందము కనిపిస్తుంది. సుఖ సౌఖ్యాలను పొందుతారు

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు