Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు-two more vande bharat express trains in telugu states from today ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

Mar 12, 2024, 08:50 AM IST Sarath chandra.B
Mar 12, 2024, 08:50 AM , IST

  • Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. సికింద్రాబాద్‌ - విశాఖ పట్నం మధ్య రెండో వందే భారత్‌ రైలుతో పాటు, పూరీ-విశాఖ మధ్య మరో రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 

7 ఛైర్‌ కార్లతో సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్ పరుగులు తీయనుంది. 

(1 / 8)

7 ఛైర్‌ కార్లతో సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్ పరుగులు తీయనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వందే భారత్‌ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. 

(2 / 8)

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వందే భారత్‌ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. 

వందే భారత్ రైళ్ల కోసం కోచింగ్ డిపోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

(3 / 8)

వందే భారత్ రైళ్ల కోసం కోచింగ్ డిపోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

7 ఛైర్‌ కార్స్‌, ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడువనుంది. 

(4 / 8)

7 ఛైర్‌ కార్స్‌, ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడువనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

(5 / 8)

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య  నేటి నుంచి మరో వందే భారత్ 

(6 / 8)

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య  నేటి నుంచి మరో వందే భారత్ 

ఆధునీకరించిన కోచ్‌లతో కొత్త వందే భారత్ రైళ్లు సిద్ధం అయ్యాయి.

(7 / 8)

ఆధునీకరించిన కోచ్‌లతో కొత్త వందే భారత్ రైళ్లు సిద్ధం అయ్యాయి.

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు.

(8 / 8)

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు