Turkey earthquake : అటు 24వేల మరణాలు.. ఇటు 53లక్షల మంది నిరాశ్రయులు!-turkey earthquake death toll rises to 24000 in syria 5 3million people affected ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Turkey Earthquake : అటు 24వేల మరణాలు.. ఇటు 53లక్షల మంది నిరాశ్రయులు!

Turkey earthquake : అటు 24వేల మరణాలు.. ఇటు 53లక్షల మంది నిరాశ్రయులు!

Feb 11, 2023, 08:00 AM IST Sharath Chitturi
Feb 11, 2023, 08:00 AM , IST

  • Turkey earthquake death toll : భూకంపం సృష్టించిన అలజడుల నుంచి టర్కీ, సిరియా ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కాగా.. భూకంపం కారణంగా మృతుల సంఖ్య 24వేలు దాటింది. మరోవైపు సిరియాలో భూకంపంతో 5.3మిలియన్​ (53లక్షలు) మంది నిరాశ్రయులైనట్టు అధికారులు వెల్లడించారు.

రెండు దశాబ్దాల్లో అత్యంత భయంకరమైన భూకంపానికి 24వేల మంది బలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 75వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

(1 / 6)

రెండు దశాబ్దాల్లో అత్యంత భయంకరమైన భూకంపానికి 24వేల మంది బలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 75వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.(AFP)

ఖహ్రమన్మరస్​ ప్రాంతంలో ఇలా తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలను తరలిస్తున్నారు.

(2 / 6)

ఖహ్రమన్మరస్​ ప్రాంతంలో ఇలా తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలను తరలిస్తున్నారు.(AFP)

ప్రపంచ దేశాలు టర్కీకి అండగా నిలుస్తున్నాయి. వివిధ మార్గాల్లో సాయాన్ని అందిస్తున్నాయి.

(3 / 6)

ప్రపంచ దేశాలు టర్కీకి అండగా నిలుస్తున్నాయి. వివిధ మార్గాల్లో సాయాన్ని అందిస్తున్నాయి.(AFP)

సిరియాలో తాజా భూకంపం ధాటికి 5.3మిలియన్​ మంది నివాసాలు కోల్పోయినట్టు యూఎన్​ హైకమిషన్​ ఫర్​ రెఫ్యూజీస్​లో సిరియా దేశ ప్రతినిధి తెలిపారు.

(4 / 6)

సిరియాలో తాజా భూకంపం ధాటికి 5.3మిలియన్​ మంది నివాసాలు కోల్పోయినట్టు యూఎన్​ హైకమిషన్​ ఫర్​ రెఫ్యూజీస్​లో సిరియా దేశ ప్రతినిధి తెలిపారు.(AFP)

టర్కీలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

(5 / 6)

టర్కీలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.(AP)

సహాయక చర్యలు ఆలస్యంగా జరుగుతున్నట్టు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్​ తెలిపారు. ఈ విషయంలో తాను అసంతృప్తిలో ఉన్నట్టు వెల్లడించారు. కాగా త్వరలో టర్కీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అంశం.. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

(6 / 6)

సహాయక చర్యలు ఆలస్యంగా జరుగుతున్నట్టు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్​ తెలిపారు. ఈ విషయంలో తాను అసంతృప్తిలో ఉన్నట్టు వెల్లడించారు. కాగా త్వరలో టర్కీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అంశం.. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.(AP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు