తెలుగు న్యూస్ / ఫోటో /
TS CPGET 2024 : తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఈనెల 15న సీపీగెట్ నోటిఫికేషన్
- TS CPGET 2024 Latest News : తెలంగాణలో పీజీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ మే 15న విడుదల కానుంది.
- TS CPGET 2024 Latest News : తెలంగాణలో పీజీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ మే 15న విడుదల కానుంది.
(2 / 5)
తెలంగాణలో పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటీ నిర్వహించనుంది. (photo source from unsplash.com/)
(3 / 5)
జూన్ మూడో వారం లేదా చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.(photo source from unsplash.com/)
(4 / 5)
ఇక కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఏదేనా డిగ్రీ పాసైన విద్యార్థులు.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించేలా నిర్ణయించారు. ఈ మార్పు గతేడాది నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీలో పాస్ అయినా.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందేలా అవకాశం కల్పించారు.(photo source from unsplash.com/)
ఇతర గ్యాలరీలు