తెలుగు న్యూస్ / ఫోటో /
Travelling Gadgets: ట్రావెల్ చేస్తున్నారా? ఈ 5 గాడ్జెట్స్ ఉంటే అదుర్స్
- Travelling Gadgets: న్యూఇయర్ వీకెండ్‌లో మీరు టూర్ ప్లాన్ చేస్తున్నారా? స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎయిర్‌పాడ్‌ల కోసం వేర్వేరు ఛార్జర్‌లను తీసుకెళ్లడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. స్మార్ట్ జర్నీ కోసం ఉండాల్సిన గాడ్జెట్స్ ఇవే.

(1 / 5)
పోర్టబుల్ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాబ్రిక్ ముడతలను తొలగించే ఇస్త్రీ మెషిన్ | ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సులభంగా అందుబాటులో ఉంటుంది, పోర్టబుల్ ఇస్త్రీ మెషిన్ ట్రావెలింగ్‌లో బాగా ఉపయోగపడుతుంది. అవి సాధారణంగా తేలికగా ఉంటాయి. మీ బ్యాగ్‌లో ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు.
(2 / 5)
యూఎస్‌బీ ఛార్జింగ్‌తో కూడిన మల్టీఫంక్షనల్ ల్యాప్‌టాప్ బ్యాగ్ బ్యాక్‌ప్యాక్. మీరు ఛార్జింగ్ స్టేషన్ లేని ప్రదేశంలో ఇరుక్కున్నప్పుడు ఈ బ్యాక్‌ప్యాక్‌లు సహాయపడతాయి. వీటిలో యాంటీ-థెఫ్ట్ టెక్నాలజీతో కూడా ఉంటాయి.
(3 / 5)
వైర్‌లెస్ ఛార్జర్ | ఇవి సరసమైనవి, అవాంతరాలు లేని ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తాయి. బోట్, ప్ట్రోన్, అమెజాన్ బేసిక్స్, ఇతర బ్రాండ్‌లు చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు అనుకూలంగా ఉండే వైర్‌లెస్ ఛార్జర్‌లను అందుబాటులోకి తెచ్చాయి.
(4 / 5)
మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నట్లయితే తప్పనిసరిగా కలిగి ఉండవలసిన గాడ్జెట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అడాప్టర్. యూఎస్, యూరప్, ఆసియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేల్లో వినియోగించేలా మార్చుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు