Toyota Urban Cruiser Hyryder CNG: టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కారుకు సీఎన్‍జీ వేరియంట్.. ధర ఎంతంటే!-toyota urban cruiser hyryder gets a cng variant check price and other details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toyota Urban Cruiser Hyryder Cng: టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కారుకు సీఎన్‍జీ వేరియంట్.. ధర ఎంతంటే!

Toyota Urban Cruiser Hyryder CNG: టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కారుకు సీఎన్‍జీ వేరియంట్.. ధర ఎంతంటే!

Jan 30, 2023, 05:03 PM IST Chatakonda Krishna Prakash
Jan 30, 2023, 05:03 PM , IST

  • Toyota Urban Cruiser Hyryder CNG Variant: టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎస్‍యూవీకి సీఎన్‍జీ మోడల్ వచ్చేసింది. స్టాండర్డ్ హైరైడర్‌తో పోలిస్తే అదే డిజైన్, ఫీచర్లతో ఇది వస్తోంది. సీఎన్‍జీ కిట్ అదనంగా యాడ్ అయింది. ఈ కొత్త టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‍జీ వేరియంట్ వివరాలు ఇవే.

ఈ టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‍జీ మోడల్ కూడా 1.5-లీటర్ కే-సిరీస్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‍తో వస్తోంది. 88 బీహెచ్‍పీ పవర్, 121ఎన్ఎం పీక్ టూర్క్యూను ఇది జనరేట్ చేస్తుంది. 

(1 / 7)

టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‍జీ.. 5-స్పీడ్ మాన్యువల్‍తో వస్తోంది. ప్రతి కేజీ సీఎన్‍జీకి 26.6 కిలోమీటర్ల ఫ్యుయల్ ఎఫెషియన్సీ ఉంటుంది. 

(2 / 7)

టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‍జీ ప్రారంభ ధర రూ.13.23లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఎస్ వేరియంట్ ధర. జీ మోడల్ రూ.15.29లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వస్తోంది.

(3 / 7)

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు విభిన్నమైన కనెక్టెడ్ కార్ ఫీచర్లను ఈ ఎస్‍యూవీ కలిగి ఉంది. 

(4 / 7)

వెనుక సీఎన్‍జీ కిట్‍తో టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‍జీ వేరియంట్ వస్తోంది. దీంతో ఈ ఎస్‍యూవీ బూట్ స్పేస్ కాస్త తగ్గింది. 

(5 / 7)

ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్‍లను, 17 ఇంచుల అలాయ్ వీల్స్‌ను ఈ నయా హైరైడర్ సీఎన్‍జీ.. వేరియంట్ కలిగి ఉంది.

(6 / 7)

ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లయిమేట్ కంట్రోల్, రేర్ పార్కింగ్ కెమెరా సహా మరిన్ని ఫీచర్లతో టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‍జీ వేరియంట్ వస్తోంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు