తెలుగు న్యూస్ / ఫోటో /
పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న ఎస్యూవీ కావాలా? ఇవి బెస్ట్..!
ఈ మధ్య కాలంలో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న వాహనాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. కొత్త కారు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మార్కెట్లో రూ. 20లక్షలలోపు ధరతో అందుబాటులో ఉన్న పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన ఎస్‌యూవీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 8)
హ్యుందాయ్ క్రేటా ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 13.96లక్షలు. హ్యుందాయ్‌కు ఇది బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది.
(2 / 8)
మారుతీ గ్రాండ్ విటారా టాప్ ఎండ్ మోడల్‌కు పానోరమిక్ ఫీచర్ వస్తోంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 15.41లక్షలు
(3 / 8)
టయోటా హైరైడర్ ఎస్యూవీ టాప్ ఎండ్ వేరియంట్ వీలో పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తోంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 15.89లక్షలు.
(4 / 8)
ఎంజీ హెక్టార్ ఎస్యూవీ షార్ప్ ఎక్స్ వేరియంట్‌కు పానోరమిక్ సన్‌రూఫ్ వస్తోంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 14.76లక్షలు
(5 / 8)
హ్యుందాయ్ అల్కజార్లోని అన్ని వేరియంట్లకు పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 16.77లక్షలు.
(6 / 8)
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5తో పాటు నెక్స్ట్ మోడల్స్‌కు పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తోంది. ఎక్స్‌షోరూం ధర రూ. 17.19లక్షలు.
(7 / 8)
టాటా సఫారీ ఎక్స్‌ఎంఎస్ వేరియంట్‌కు సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 18.46లక్షలు.
ఇతర గ్యాలరీలు