Top laptop deals on Amazon: ఆమెజాన్ లో ల్యాప్ టాప్స్ పై బంపర్ ఆఫర్స్-top laptop deals on amazon big savings on acer hp products ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Top Laptop Deals On Amazon: ఆమెజాన్ లో ల్యాప్ టాప్స్ పై బంపర్ ఆఫర్స్

Top laptop deals on Amazon: ఆమెజాన్ లో ల్యాప్ టాప్స్ పై బంపర్ ఆఫర్స్

Sep 21, 2023, 07:15 PM IST HT Telugu Desk
Sep 21, 2023, 07:15 PM , IST

Top laptop deals on Amazon: ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ లో పలు కంపెనీల ల్యాప్ టాప్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కు లభిస్తున్నాయి. డిస్కౌంట్స్ తో పాటు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్సేంచ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 

HP Chromebook X360: ఆమెజాన్ లో ఈ హెచ్ పీ క్రోమ్ బుక్ ఎక్స్ 360 26% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 32,295 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 23,990 లకే లభిస్తుంది. రూ. 1,187 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

(1 / 5)

HP Chromebook X360: ఆమెజాన్ లో ఈ హెచ్ పీ క్రోమ్ బుక్ ఎక్స్ 360 26% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 32,295 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 23,990 లకే లభిస్తుంది. రూ. 1,187 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.(Amazon)

Acer Aspire Lite: ఆమెజాన్ లో ఈ ఏసర్ అస్పైర్ లైట్ ల్యాప్ టాప్  29% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.44,990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 31,990 లకే లభిస్తుంది. రూ. 1,551 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

(2 / 5)

Acer Aspire Lite: ఆమెజాన్ లో ఈ ఏసర్ అస్పైర్ లైట్ ల్యాప్ టాప్  29% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.44,990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 31,990 లకే లభిస్తుంది. రూ. 1,551 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.(Amazon)

Acer One 14: ఆమెజాన్ లో ఈ ఏసర్ వన్ 14 ల్యాప్ టాప్  27% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.36,999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 26,990 లకే లభిస్తుంది. రూ. 1,309 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

(3 / 5)

Acer One 14: ఆమెజాన్ లో ఈ ఏసర్ వన్ 14 ల్యాప్ టాప్  27% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.36,999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 26,990 లకే లభిస్తుంది. రూ. 1,309 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.(Amazon)

Chuwi HeroBook Pro: ఆమెజాన్ లో ఈ చువి హీరో బుక్ ల్యాప్ టాప్  43% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 34,990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ.  19,990 లకే లభిస్తుంది. రూ. 969 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

(4 / 5)

Chuwi HeroBook Pro: ఆమెజాన్ లో ఈ చువి హీరో బుక్ ల్యాప్ టాప్  43% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 34,990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ.  19,990 లకే లభిస్తుంది. రూ. 969 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.(Amazon)

HP Laptop 15s: ఆమెజాన్ లో ఈ హెచ్ పీ ల్యాప్ టాప్ 15 ఎస్  19% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 47,142 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ  37,990 లకే లభిస్తుంది. రూ. 1842 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. 

(5 / 5)

HP Laptop 15s: ఆమెజాన్ లో ఈ హెచ్ పీ ల్యాప్ టాప్ 15 ఎస్  19% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 47,142 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ  37,990 లకే లభిస్తుంది. రూ. 1842 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. (Amazon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు